Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 04 అక్టోబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం

సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:51
తిథి: ఆశ్వయుజ శుద్ధ నవమి మ.1:37 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ దశమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: ఉత్తరాషాఢ రా.11:08 వరకు తదుపరి శ్రావణం
యోగం: అతిగండ మ.12:47 వరకు తదుపరి సుకర్మ
కరణం:కౌలవ మ.1:42 వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం:ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి రా.10:46 నుండి 11:36 వరకు
వర్జ్యం : ఉ.8:16 నుండి 9:46 వరకు తదుపరి ,రా 2:51 నుండి 4:21 వరకు
రాహుకాలం:మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం :మ.12:04 నుండి 1:33 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:34 నుండి 5:22 వరకు
అమృతఘడియలు :సొ.5:10 నుండి రా. 6:33 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:41 నుండి 12:26 వరకు

ఈరోజు. (04-10-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి.

వృషభం: దైవచింతన కలుగుతుంది. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.

మిథునం: బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది

కర్కాటకం: వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు.

సింహం: వ్యాపారాలు బాధ పడతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య: కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

తుల: ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం: దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ధనస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం: బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

కుంభం: సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...