Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 04 మార్చి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 04-03-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు.
తిథి: శుక్ల పంచమి రా. 8.07 వరకు, తదుపరి షష్ఠి
నక్షత్రం: అశ్విని ఉ 9.00 వరకు, తదుపరి భరణి
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా 10.48 నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ప. 9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: అదృష్ట కాలం నడుస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు కొలిక్కి వస్తాయి. భవిష్యత్తు గురించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ వనరులపై దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృషభ రాశి: ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ఏకపక్ష నిర్ణయాలు పనికిరావు. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మొహమాటం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. మాటల్లో పొదుపు పాటించండి. అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

మిథున రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. మొండి బకాయిలు వసూలు అవుతాయి.

కర్కాటక రాశి: ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదు. ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభించకపోవచ్చు. మీది కానీ వ్యవహారంలో తల దూర్చకండి.

సింహరాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇంటి పెద్దలు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు.

కన్యారాశి: అనవసర వివాదాలకు తావివ్వకండి. కొన్ని సందర్భాలు మీకు అనుకూలంగా లేకపోవచ్చు నిరుత్సాహపడకండి. ఆప్తులతో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదించాల్సి రావచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

తులారాశి: మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏకపక్ష నిర్ణయాలు పనికిరావు. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. నమ్మినవారే మోసం చేసే ప్రమాదం ఉంది.

వృశ్చిక రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆహార నియమాలు పాటించాలి తగినంత విశ్రాంతి అవసరం. కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవరపెడుతుంది. ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది.

ధనుస్సు రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు.

మకర రాశి: శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి.

కుంభరాశి: మిశ్రమకాలం. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి.

మీన రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. మాటల్లో పొదుపు పాటించండి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు కలత చెందే అవకాశం ఉంది.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...