Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 04 ఏప్రిల్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,924FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్ర మాసం

సూర్యోదయం: ఉ.5:58
సూర్యాస్తమయం: రా.6:07 ని
తిథి: చైత్ర శుద్ధ త్రయోదశి ఉ.7:43 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం )
నక్షత్రము:పుబ్బ ఉ.9:25 వరకు తదుపరి ఉత్తర
యోగం: వృద్ధి.రా.తె.3:45 వరకు తదుపరి ధృవం
కరణం: తైతుల ఉ.7: 43 ని. వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం:ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి రా‌.10:52 నుండి 11:39 వరకు
వర్జ్యం :సా.5:10 నుండి 6:53 వరకు
రాహుకాలం: ‌మ.3:00 నుండి ‌4:30 వరకు
యమగండం:ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం మ.12:19 ని.నుండి 1:51 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:36 నుండి 5:24 వరకు
అమృతఘడియలు:రా.తె.3:30 నుండి 5:14 ని. వరకు
అభిజిత్ ముహూర్తం :ఉ.11:54 నుండి మ.12:43 వరకు

ఈరోజు (04-04-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిథునం: నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది.

సింహం: వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

కన్య: కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్నేహితుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు తగిన అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. విద్యార్థులు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. స్ధిరాస్తి వివాదాలుంటాయి కొంత చికాకు పరుస్తాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: గృహ నిర్మాణ ప్రారంభానికి శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు గతంకంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు.

మకరం: ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆర్ధిక సమస్యలు మరింత భాదిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

కుంభం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థాన చలన సూచనలున్నవి.

మీనం: చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

8 COMMENTS

సినిమా

ఈటల రాజేందర్ రిలీజ్ చేసిన నేనెక్కడున్నా ట్రైలర్..!

బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి హీరోగా ఎయిర్ టెల్ యాడ్ తో పాపులర్ అయిన సశా చెత్రి ఫిమేల్ లీడ్ గా...

ప్రిషా సింగ్ వయ్యారాల వల..!

తెలుగు తెర మీద తన గ్లామర్ తో మెప్పించాలని చూస్తుంది హీరోయిన్ ప్రిషా సింగ్. 2020లో బాలీవుడ్ సినిమా గులాబో సితాబో సినిమాలో జస్ట్ అలా...

Nidhi Agarwal: ‘హరిహర వీరమల్లు’లో కల్యాణ్ గారిని చూసి షాకయ్యా: నిధి...

Nidhi Agarwal: పవన్ కల్యాణ్ హీరోగా చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ‘కొల్లగొట్టినాదిరో..’...

అకిరా నందన్ తెరంగేట్రం ఎప్పుడు.? ఎలా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం ఇప్పటిది కాదు.! చాలాకాలంగా జరుగుతున్నదే. ‘ఓజీ’ సినిమాలో అకిరా నందన్...

Piracy: ఏపీ కుర్రాడి అద్భుతం.. సినిమా పైరసీకి చెక్.. నూతన టెక్నాలజీ...

Piracy: సినీ పరిశ్రమను పెనుభూతంలా పట్టి పీడిస్తున్న అంశం ‘పైరసీ’. ఎటువంటి పద్ధతుల్ని అవలంబించినా మోసగాళ్లు వేరే దారులు వెతుక్కుని మరీ సినిమాల్ని ఆన్ లైన్లో పెట్టేస్తున్నారు....

రాజకీయం

బాబు ఆలోచన.. భువనేశ్వరి ఆచరణ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్ట్.. నారా లోకేష్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణ కలిపి ఎన్టీఆర్ ట్రస్ట్ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ...

వంశీ అరెస్ట్ సరే.. కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు.?

‘తోడు దొంగలు ఇద్దరూ జైల్లోనే వుండాలి..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో, కొడాలి నాని కూడా అరెస్టవ్వాలన్న తమ అభిమతాన్ని సోషల్ మీడియా వేదికగా, తమ పార్టీ అదినాయకత్వం...

వారసుడు – వారసురాలు.! వైఎస్ జగన్‌కి అదే మాట శ్యామల చెప్పగలరా.?

యాంకర్ శ్యామల కాస్తా ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిథి ఆరె శ్యామలగా మారిపోయిన సంగతి తెలిసిందే. విశాఖలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, నేను వెళుతున్నాను.. మీరు వస్తున్నారా.? అంటూ...

ఎన్టీఆర్ ట్రస్ట్ కి 28 ఏళ్లు..!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో చంద్రబాబు గారి ఆలోచనలో భాగంగా నారా భువనేశ్వరి గారి ఆచరణలో మొదలైంది ఎన్టీఆర్ ట్రస్ట్. 1997లో మొదలైన ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ పేదవారి...

చట్టం, న్యాయం.! వైఎస్ జగన్ ఏడుపు, పెడబొబ్బలు.!

అరరె.. వైసీపీకి ఎంత కష్టమొచ్చింది.? వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారు.. మరో వైసీపీ నేత అబ్బయ్య చౌదరి రేపో మాపో అరెస్టవనున్నారు.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు.. కొందరు బెయిల్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్ లో చిరంజీవి

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష...

నాని ప్యారడైజ్.. న్యాచురల్ స్టార్ మొదలు పెట్టాడోచ్..!

న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తర్వాత హిట్ 3 సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని లోని మరో యాంగిల్ ని చూపించబోతున్నారని తెలుస్తుంది....

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 16 ఫిబ్రవరి 2025

పంచాంగం తేదీ 16-02-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:00 గంటలకు. తిథి: చవితి రా. 12.33 వరకు తదుపరి పంచమి నక్షత్రం:...

Kingdom : రౌడీస్టార్‌ ‘కింగ్డమ్’.. అంచనాలు పెంచిన టీజర్‌

Kingdom : రౌడీస్టార్‌ విజయ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. 'VD12' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి...

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజా లో ఆయనని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది....