Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 03 జూలై 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:34
సూర్యాస్తమయం: సా.6:38
తిథి: ఆషాఢ శుద్ధ చవితి మ1:45 ని . వరకు తదుపరి ఆషాఢ శుద్ధ పంచమి
సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం)
నక్షత్రము: మఘ పూర్తి
యోగం: వజ్రం ఉ.10:32 వరకు తదుపరి సిద్ధి
కరణం:భద్ర మ.1:34 వరకు
దుర్ముహూర్తం : సా.4:25 నుండి 5:13 వరకు
వర్జ్యం : సా.5:11 నుండి 6:53 వరకు
రాహుకాలం:సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం :మ.3:35 నుండి 5:13 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:13 నుండి 5:01 వరకు
అమృతఘడియలు: రా.3:30 నుండి 5:12 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:54 నుండి మ.12:46 వరకు

ఈరోజు (03-07-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృషభం: నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది నిరుద్యోగుల కష్టం ఫలించదు.

మిథునం: పాత బుణాలు తీరి ఊరట పొందుతారు నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

కర్కాటకం: ఆదాయం అంతగా ఉండదు. దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

సింహం: ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

కన్య: ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

తుల: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం: స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మకరం: ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణయత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం: ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి పాత ఋణాలు తీరుతాయి. వ్యాపారమున భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం: నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్...

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న...

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్...

అన్న సక్సెస్‌.. తమ్ముడు ఫుల్‌ హ్యాపీ

నందమూరి కళ్యాణ్ రామ్‌ పటాస్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ దక్కించుకోలేక పోయాడు. తన ప్రతి సినిమాకు కూడా ఎంతో కష్టపడే కళ్యాణ్ రామ్‌...

బింబిసార మళ్లీ వస్తాడన్న కళ్యాణ్‌ రామ్‌

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన...

రాజకీయం

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

తెలంగాణ భళా.! ఆంధ్రప్రదేశ్ డీలా.!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నొక ఐకానిక్ బిల్డింగ్‌గా అభివర్ణించొచ్చు. ఏడెకరాల స్థలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని సకల సౌకర్యాలతో...

వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియో లీక్.! అటువైపు వున్న మహిళ ఎవరు.?

బులుగు బాగోతం బయటపడినట్లేనా.? ఇంకా మార్ఫింగ్ బుకాయింపు కొనసాగుతుందా.? ‘అది ఫేక్’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారాన్ని వైసీపీ నాన్చబోతోందా.? ‘కఠిన చర్యలు’ అంటూ మీడియాకి లీకులు...

ఎక్కువ చదివినవి

ఫుడ్ డెలవరీ.. ఓటీటీ లను పోల్చుతూ వర్మ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా వివాదాస్పదం అంటారు కానీ ఆయన మాట్లాడిన మాటల్లో సరైన పాయింట్ ఉంటుందని, దాన్ని సరిగా అర్థం చేసుకోలేని వారు లేదా దానిని వ్యతిరేకించే...

వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియో లీక్.! అటువైపు వున్న మహిళ ఎవరు.?

బులుగు బాగోతం బయటపడినట్లేనా.? ఇంకా మార్ఫింగ్ బుకాయింపు కొనసాగుతుందా.? ‘అది ఫేక్’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారాన్ని వైసీపీ నాన్చబోతోందా.? ‘కఠిన చర్యలు’ అంటూ మీడియాకి లీకులు...

బాబాయ్ వర్సెస్ పిన్ని.! గుండె పోటుకీ, ఉరితాడుకీ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం.!

ఒకప్పుడు.. అంటే, స్వర్గీయ నందమూరి తారకరామరావు తన అల్లుడు చంద్రబాబు కారణంగా రాజకీయ వెన్నుపోటుకి గురైనప్పుడు.. వెన్నుపోటు రాజకీయం గురించి బోల్డంత చర్చ జరిగింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా ‘వెన్నపోటు రాజకీయం’ గురించి ఎప్పటికప్పుడు...

జగన్ కార్యకర్తల భేటీ.. కారణం ఏంటో!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఒక వైపు పరిపాలన పరమైన వ్యవహారాలతో బిజీగా ఉండటంతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాల్లో కూడా...

తేజా సజ్జకు ఆసక్తికర ఆఫర్లు!!

ఓ బేబీలో కీలకమైన పాత్ర వేసిన తేజా సజ్జ, జాంబీ రెడ్డి సినిమాతో విజయం సాధించాడు. అలాగే ఓటిటిలో విడుదలైన అద్భుతం కూడా తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన కెరీర్...