Switch to English

రాశి ఫలాలు: శనివారం 02 జూలై 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:34
సూర్యాస్తమయం: సా.6:38
తిథి: ఆషాఢ శుద్ధ తదియ మ12:25 ని . వరకు తదుపరి ఆషాఢ శుద్ధ చవితి
సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం)
నక్షత్రము: ఆశ్లేష రా.తె.4:23 వరకు తదుపరి మఘ
యోగం: హర్షణం ఉ.10:21 వరకు తదుపరి వజ్రం
కరణం:గరజి మ.12:05 వరకు
దుర్ముహూర్తం : ఉ.5:34 నుండి 7:36 వరకు
వర్జ్యం : సా.4:10 నుండి 5:54 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం :ఉ.5:49 నుండి 7:27 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:13 నుండి 5:01 వరకు
అమృతఘడియలు: రా.2:39 నుండి 4:23 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:54 నుండి మ.12:46 వరకు

ఈరోజు (02-07-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి.

వృషభం: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా సమస్యలను అధిగమిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

మిథునం: నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

సింహం: అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

కన్య: ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

తుల: నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. ఉద్యోగపరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారస్తుల కష్టానికి తగిన ఫలితం లభించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది.

మకరం: జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. వాహన యోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కుంభం: వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి.

మీనం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ బాక్సులు బద్దలకొట్టిన చిరంజీవి ‘రౌడీ అల్లుడు’

మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్ అయిన చిరంజీవి.. అందుకు పడ్డ శ్రమ, కష్టం, నటనపై ఉన్న మక్కువ, సినిమాపై ఆసక్తి ప్రధాన కారణం. తెరపై చిరంజీవి మాస్ పవర్ చూసేందుకు...

రాశి ఫలాలు: శనివారం 13 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ బహుళ విదియ రా.తె.3:34 వరకు తదియ సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: శతభిషం రా.3:53 వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం: శోభ...

75ఏళ్ల స్వంతంత్ర భారతావని విజయాలు గూగుల్ 2 నిమిషాల వీడియోలో..

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఆగష్టు 15ను ఘనంగా నిర్వహించుకుంటోంది యావత్ దేశం. ఇప్పటికే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది...

బర్త్‌డే స్పెషల్‌ : నీ దూకుడుకు సరిలేరు ఎవ్వరు

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంను పునికి పుచ్చుకున్న మహేష్‌ బాబు చిన్నప్పటి నుండే నటుడిగా వెండి తెర అరంగేట్రం చేశాడు. చిన్న వయసులోనే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా పేరును దక్కించుకున్నాడు. స్కూల్...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...