Switch to English

రోజుకి పది వేలు.! ఏం ఫర్లేదు, ఆల్ ఈజ్ వెల్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

ప్రాణాలు పోతున్నా, ‘ఏం ఫర్లేదు.. ఆల్ ఈజ్ వెల్..’ అంటోంది ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత అనూహ్యంగా పెరిగింది. రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కుని టచ్ చేసింది. అదీ 40 వేల టెస్టులకి మాత్రమే. పొరుగు రాష్ట్రం తెలంగాణలో లక్షా పది హేను వేల టెస్టులు రోజువారీగా జరిగాయి నిన్న. అక్కడ మూడున్నర వేల కోవిడ్ పాజిటివ్ కేసులు నిన్న నమోదయ్యాయి.

సరే, ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో లెక్క వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. అయితే, ఏపీలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఆసుపత్రి చేరికలూ పెరుగుతున్నాయి. ఇదంతా సంక్రాంతి ఎఫెక్ట్ అనీ, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున జనం సొంతూళ్ళకు రావడంతోనే ఈ పరిస్థితి అనీ, ‘కవరింగ్’ డైలాగులు చెబితే సరిపోదు. కోడి పందాల నిర్వహణ విషయంలోనూ, కాసినోల నిర్వహణ విషయంలోనూ జగన్ సర్కార్ చూసీ చూడనట్టు వ్యవహరించడంతోనే ఈ దుస్థితి అన్నది నిర్వివాదాంశం.

సరే, అయ్యిందేదో అయిపోయింది. కోవిడ్ తీవ్రత ఈ స్థాయిలో వున్నా ప్రభుత్వం, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటన్నదే కీలకం. విద్యా సంస్థలు యధాతథంగా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. ఇదే అసలు సమస్య. సంక్రాంతి సెలవుల్ని ఓ వారం పది రోజులైనా పొడిగించి వుంటే, కోవిడ్ ఈ స్థాయిలో విజృంభించి వుండేది కాదేమోనన్నది మెజార్టీ అభిప్రాయం.

‘మేం, విద్యార్థుల ఉద్ధరణకు కట్టుబడి వున్నాం..’ అంటోంది జగన్ సర్కారు. ఇదెక్కడి వింత వాదన. సంక్రాంతికి ఓ వారం రోజుల సెలవులిచ్చారు కదా, ఇంకో వారం సెలవుల్ని పొడిగిస్తే అదనంగా వచ్చే నష్టమేముంటుంది.? అయినా, విద్యార్థుల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమని ఎవరు చెప్పారు.?

తీవ్ర నష్టం జరిగిపోయాక, ఇప్పుడు నైట్ కర్ఫ్యూ అంటున్నారు. అదేదో పండగ సమయంలో పెట్టి వుంటే, రాష్ట్రమిలా కోవిడ్‌కి కేరాఫ్ అడ్రస్ అయి వుండేది కాదు. 40 వేల టెస్టులకి 10 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయంటే, లక్ష ఆ పైన టెస్టులు చేస్తే.. కోవిడ్ సునామీ కనిపిస్తుందేమో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....