ఏపీ తమిళనాడు రాష్ట్రాలను నివర్ తుఫాన్ ముంచేసి పోయింది. నిన్న తెల్లవారు జామున తీరం దాటిన ఈ తుఫాన్ ధాటికి చిత్తూరు జిల్లా అతలాకుతలం అయ్యింది. తిరుపతి మాడ వీధులు చెరువులను తలపించాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం చిత్తూరు మాత్రమే కాకుండా నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ నుండి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తిరుపతి నగరం సహా తూర్పు మండలాలు అన్ని కూడా వర్షాల వల్ల అతలాకుతలం అయ్యాయి.
తమిళనాడుతో పాటు ఏపీలో కూడా భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఏపీకి అనుకున్నదాని కంటే రెట్టింపు నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యల్లో నిమగ్నమయ్యి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఏపీ మరియు తమిళనాడు ప్రజల కోసం సహాయ సహకారాలు అందుతాయంటూ పేర్కొన్నారు. ఏపీలో ఇంత భారీ స్థాయిలో వర్షం పడుతుందని ముందస్తుగా అధికారులు అంచనా వేయలేక పోవడంతో కాస్త నష్టం ఎక్కువగానే ఉందంటున్నారు. మొత్తానికి నివర్ ఏపీని అతలాకుతలం చేసి వెళ్లి పోయింది.
361147 8586When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get several emails with the same comment. Is there any way you can remove people from that service? Cheers! 867471
292875 279855Intriguing internet site, i read it but i nonetheless have some questions. shoot me an email and we will speak much more becasue i might have an fascinating thought for you. 125290
607611 682343I believe this web site contains some really fantastic info for everybody : D. 263420
839834 487317Hello super schner Webblog den ihr da habt. Bin gerade ber die Google Suche darber gestolpert. Gefllt mir echt super gut. macht weiter so. MFG Martina 355421
755884 635765wonderful . Thanks for informations . Ill be back. Thanks once again 338564