కట్టుకున్న భార్య, సొంత బావమరిదిపై అనుమానం పెనుభూతంగా మారడంతో సొంత బావమరిదిని బావ హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోకూరి రామస్వామి (55) అక్కను దామా సుబ్బారావు గతంలో పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో గత ఏడాది రామస్వామి సొంత ఇంటిని కట్టుకునే నేపథ్యంలో భూమి పూజ చేశాడు. ఈ సమయంలో ఇంట్లో బంధువులు ఉండడంతో అక్క ఇంటికి వెళ్లి నిద్రపోయాడు రామస్వామి. ఆ సమయంలో వీరిద్దరూ పక్కపక్కనే నిద్రపోవడం చూసి ఇద్దరిపై అనుమానం పెంచుకున్నాడు సుబ్బారావు.
ఈనెల 12వ తేదీ రాత్రి రామస్వామి గొర్రెలదొడ్డి ప్రాంతంలో కాపలాకు నిద్రపోయాడు. ఇదే అదునుగా భావించిన సుబ్బారావు రోకలిబండతో దారుణంగా కొట్టాడు. మొహంపై తీవ్ర గాయాలు కావడంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి సుబ్బారావు పరారీలో ఉన్నాడు. దీంతో.. అప్పటి నుంచి ఈ హత్య ఎవరు చేశారో తెలియక మిస్టరీగా మారింది. మొత్తానికి సుబ్బారావు స్థానిక వీఆర్వో వద్ద లొంగిపాయాడు. భార్య, బావమరిదిపై అనుమానంతో సుబ్బారావే ఈ హత్య చేశాడు.. అని[MKA1] పోలీసులు తెలిపారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన రోకలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు.
392472 378048Thanks for another informative web site. The place else may just I am getting that kind of information written in such an ideal way? 496666
117984 404127Outstanding read, I just passed this onto a colleague who was performing just a little research on that. And he actually bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 523369
982737 516414I visited lots of site but I conceive this one contains something special in it in it 124239
889684 898029Hey, you used to write amazing, but the last few posts have been kinda boring I miss your tremendous writings. Past few posts are just slightly out of track! come on! 601626
147770 751259Outstanding read, I just passed this onto a friend who was performing some research on that. And he really bought me lunch since I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 589707
985756 143775It is genuinely a cool and beneficial piece of information. Im glad which you shared this beneficial details with us. Please maintain us informed like this. Thanks for sharing. 529522