Ramayana: ‘రామాయణ’ సినిమాలో మరో అగ్ర నటి..! ఆసక్తి రేపుతున్న అప్డేట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,250FansLike
57,764FollowersFollow

Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బడ్జెట్ ఏకంగా 4000కోట్లని తెలుస్తోంది. రావణుడిగా కన్నడ నటుడు యశ్ నటిస్తూండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడీ సినిమాలో మరో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా రామాయణలో భాగమైందని గతంలో వార్తలు వచ్చాయి.

ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు కాజల్. రావణాసురిడి భార్య మండోదరి పాత్రలో తాను నటిస్తున్నట్టు తెలిపారు. ఓ అవార్డు వేడుకకు హాజరైన కాజల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇటువంటి అతిపెద్ద ప్రాజెక్టులో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందని.. తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని అన్నారు. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. సినిమాలో నటిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

భారీగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ కోసం తమ టీమ్ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని టీమ్ వెల్లడించింది. భారతీయులందరి మనసుల్లో ఉన్న రామాయణం ఇతిహాసాన్ని మరింత కొత్తగా, సరికొత్త టెక్నాలజీతో తెరకెక్కించి అందిస్తామని అంటోంది. దీని కోసం ఎంతో అన్వేషించి మరీ తెరకెక్కిస్తున్నట్టు పేర్కొంది. ‘రామాయణ’ తొలి భాగం  ఏడాది దీపావళికి తీసుకొస్తూండగా.. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

సినిమా

PM Modi: ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్ హోతా హై’...

PM Modi: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కాజోల్, రాణీ ముఖర్జీ జంటగా 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాను సినీ...

ఫౌజీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఆగస్టులో మేకింగ్ వీడియో!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ' నుంచి అభిమానులకు త్వరలో ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ రానుంది. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం,...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

రాజకీయం

నల్లమలలో బయటపడిన అమరావతి చరిత్ర.. పవన్ కళ్యాణ్ హర్షం

నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఓ చారిత్రక శాసనం అమరావతి చరిత్రపై కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో ఈ...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

ఎక్కువ చదివినవి

ఫౌజీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఆగస్టులో మేకింగ్ వీడియో!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ' నుంచి అభిమానులకు త్వరలో ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ రానుంది. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం, ఈ సినిమా స్పెషల్ మేకింగ్ వీడియోను...

జనసేన నిర్మాణ సారధుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష

జనసేన పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన "నిర్మాణ సారధులు" సమాచార సేకరణ ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని...

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.6.3 కోట్లతో అభివృద్ధి పనులు.. లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...

116 ఏళ్ల భక్తురాలి కోరిక తీర్చిన టీటీడీ.. ప్రత్యేక దర్శనంతో సత్కారం

భక్తి, సంకల్పం ముందు వయస్సు అడ్డంకి కాదని మరోసారి నిరూపించిన సంఘటన తిరుమలలో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...