జస్ట్ ఆస్కింగ్: బుర్ర పని చేస్తోందా రామకృష్ణా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,472FansLike
57,764FollowersFollow

వామపక్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో అడ్రస్ గల్లంతయ్యింది. తెలంగాణలో అప్పుడప్పుడూ, ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని, ‘ఏదో మూలన నేనున్నా’ అనిపించుకునే వామపక్షాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే పూర్తిగా మాయమైపోయాయి.

గతంలో, అంటే 2019 ఎన్నికల సమయంలో జనసేనతో జతకట్టిందో వామపక్షం. అప్పట్లో, పవన్ కళ్యాణ్ కారణంగా కాస్తో కూస్తో వామపక్ష భావజాలం గురించి జనం పట్టించుకున్నారేమో. ఇప్పుడైతే,అసలు వామపక్షాలకు ఏపీలో అడ్రస్సే లేదు. రామకృష్ణ అనే ఒకాయన, వామపక్ష భావ జాలంతో అప్పుడప్పుడూ మీడియా ముందుకొచ్చి హడావిడి చేయడం చూశాం.

ఇదే రామకృష్ణ గతంలో, పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి చాలా చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడేమో, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘సనాతని’గా మారిపోయాడంటూ రామకృష్ణ తాజాగా మీడియా ముందుకొచ్చి సెటైర్లు వేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

సరే, రాజకీయమన్నాక విమర్శలు మామూలే. కాకపోతే, ఈ రాజకీయ విమర్శల్లోకి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినెవాను ఎందుకు లాగినట్టు రామకృష్ణా.? పవన్ కళ్యాణ్ – అన్నా లెజినెవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు.

ఆ ప్రమాదం నుంచి కోలుకున్న దరిమిలా, తనయుడి క్షేమం కాంక్షిస్తూ కలియుగ ప్త్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని మొక్కుకున్న అన్నా లెజినెవా, మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెళ్ళారు, తలనీలాలు కూడా సమర్పించారు. రష్యన్ మహిళ.. అందునా, క్రిస్టియన్ అయిన అన్నా లెజినెవా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అంతటి భక్తిని నమ్మకాన్ని ప్రదర్శించడం చాలా చాలా గొప్ప విషయంగానే చూడాలి.

పవన్ కళ్యాణ్ చెబితే, ఆమె తిరుమలకు వెళ్ళారనీ, తలనీలాలు సమర్పించారనీ రామకృష్ణ చేసిన తేలిక వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, రామకృష్ణ లాంటోళ్ళకి ఎందుకంత ఒళ్ళు మండిపోతోందిట.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా తయారైందిప్పుడు.

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహ రాశివారికి శుభవార్తలు.. తుల రాశివారికి ఆర్థిక జాగ్రత్తలు అవసరం

మే 15 , 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల పరిణామాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం...

బీజేపీకి మద్దతిస్తా.. కానీ అలాంటి వారికాదు!: రష్మీ గౌతమ్

బండి భగీరథ్ పోక్సో కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, యాంకర్ మరియు నటి రష్మీ గౌతమ్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో తనను ట్యాగ్...

కష్టాల నుంచి సీఎం కుర్చీ వరకు: తమిళనాడు సీఎం విజయ్ విజయ ప్రయాణం

విజయం అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, పోరాటాలు దాగి ఉంటాయి. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జీవిత...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. అయితే.. కొందరు తన పేరు వాడుకుని...

Daily Horoscope: మేష రాశివారికి ఆర్థిక లాభం.. కుంభ రాశివారికి కొత్త అవకాశాలు

మే 12 , 2026 మంగళవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగం,...