ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంను నడిపించేందుకు సీఎం జగన్ చాలా అప్పులు చేస్తున్నాడు. అందుకోసం పెద్ద ఎత్తున బాండ్స్ ను తాకట్టు పెట్టడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని గురించి సీపీఐ నారాయణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రాష్ట్రంను సంక్షోభంలోకి నెట్టే విధంగా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడని ఆయన రాష్ట్రాన్నే కాదు ఆయన భార్యను కూడా తాకట్టు పెడతాడేమో అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై వైకాపా నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన స్థాయిని మరచి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి ఆఫీస్ కమీషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపించేందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పాడు.
943349 625038It was any exhilaration discovering your site yesterday. I arrived here nowadays hunting new issues. I was not necessarily frustrated. Your tips soon after new approaches on this thing have been beneficial plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 995020
700052 145610I got what you mean ,bookmarked , very nice internet website . 844106
946617 265317Some genuinely good stuff on this web site , I adore it. 773869
906436 93991An attention-grabbing dialogue is value comment. Im sure that its greater to write on this topic, towards the often be a taboo subject but typically persons are not sufficient to speak on such topics. To one more location. Cheers 785786
489009 143188You produced some decent points there. I looked online to the concern and discovered a lot of people is going in addition to utilizing your site. 438663