Switch to English

కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19).. ఈ పాపం ఎవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా చైనా తయారీ వస్తువులు కన్పిస్తాయి. అవి అధికారికంగా విక్రయించేవి కావొచ్చు, స్మగుల్డ్‌ గూడ్స్‌ కావొచ్చు. అదే చైనా ప్రత్యేకత. ఇప్పుడు చైనా తయారీ కరోనా వైరస్‌ ‘కోవిడ్‌ 19’ దాదాపు ప్రపంచంలో అన్ని చోట్లా కన్పిస్తోంది. ప్రపంచ దేశాలన్నిటికీ ఈ కరోనా వైరస్‌ పాకేసింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు ఈ వైరస్‌ దెబ్బకి. యావత్‌ ప్రపంచం ‘లాక్‌ డౌన్‌’ స్టేజ్‌కి వచ్చేసింది.

ఇప్పుడు జరుగుతున్న నష్టం కంటే, సమీప భవిష్యత్తులో జరగబోయే నష్టమే ఎక్కువని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిజమే మరి, భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలు కూడా అత్యంత దారుణంగా ఆర్థిక దుస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. కంటికి కనిపించని ఓ వైరస్‌, ప్రపంచాన్ని ఇంతలా వణికించేస్తోందంటే.. ఆషామాషీ విషయం కాదు. కానీ, ఈ నేరం ఎవరిది.? ఇంత పాపం ఎవరు చేశారు.? నిస్సందేహంగా చైనానే. ‘మేం రక్కసితో పోరాడుతున్నాం..’ అని చైనా పాలకులు ప్రకటించారుగానీ, చైనా సరిహద్దుల్ని తక్షణం మూసేయలేదు.

అదే, ఇప్పుడు ప్రపంచానికి పెను శాపంగా మారింది. ఈ పాపంలో ప్రపంచ దేశాలూ భాగం పంచుకోవాల్సిందే. ఎందుకంటే, ఏ దేశమూ ఇక్కడ స్వీయ నియంత్రణ పాటించలేదు.. వైరస్‌ తమ దేశాల్లోకి వచ్చిన తర్వాత తీరిగ్గా స్పందిస్తున్నాయి.. ఇదే ప్రపంచాన్ని వైరస్‌ చుట్టేయడానికి కారణం. ఏ దేశానికి ఆ దేశం రెండు నెలల క్రితమే తమ సరిహద్దుల్ని మూసేసి వుంటే.. ఇప్పుడు ఈ దుస్థితి దాపురించేదే కాదు. కానీ, ‘మనకేమీ కాదులే..’ అన్న ఆయా దేశాల పాలకుల నిర్లక్ష్యం.. ఇప్పుడు అంచనాలకు మించిన ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.

కరోనా మరణాల్లో చైనాని దాటేసింది ఇటలీ. రేప్పొద్దున్న చాలా దేశాలు ఈ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అగ్ర రాజ్యం అమెరికానే చిగురుటాకులా వణకుతోంటే, ప్రపంచంలో ఏ దేశమై కరోనా మహమ్మారి నుంచి అంత తేలిగ్గా తప్పించుకోలదని భావించలేం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...