Switch to English

మాజీ మంత్రి అరెస్ట్‌ కు కోర్టు ఆదేశం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

తమిళనాడు మాజీ మంత్రి.. అన్నాడీఎంకే నేత మణికంఠన్‌ ను అరెస్ట్‌ చేసేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ముందస్తు బెయిల్‌ ను నిరాకరించిన కోర్టు వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు పర్మీషన్‌ ఇవ్వడం జరిగింది. సినీ నటితో వివాహేతర సంబంధంను కలిగి ఉండటంతో పాటు ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించిన కేసులో మణికంఠన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే పోలీసు బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇన్ని రోజులు ముందస్తు బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆయనకు ఇప్పుడు అరెస్ట్‌ అవ్వక తప్పదు. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేస్తున్న మణికంఠన్‌ వాటిని రాజకీయ వేదింపులు అంటున్నాడు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఈయన ఆటలు సాగాయి కాని ఇప్పుడు డీఎంకే అధికారంలోకి వచ్చింది కనుక ఆయన్ను అరెస్ట్‌ చేయక తప్పదు అంటూ తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

6 COMMENTS

  1. Наша команда опытных мастеров находится в готовности предоставить вам прогрессивные приемы, которые не только подарят устойчивую протекцию от заморозков, но и дарят вашему собственности элегантный вид.
    Мы деятельны с современными материалами, обеспечивая продолжительный срок службы эксплуатации и выдающиеся результирующие показатели. Утепление фасада – это не только сбережение на подогреве, но и забота о экологии. Сберегательные методы, какие мы осуществляем, способствуют не только твоему, но и поддержанию природных ресурсов.
    Самое центральное: [url=https://ppu-prof.ru/]Утепление дома цена за квадратный[/url] у нас стартует всего от 1250 рублей за кв. м.! Это доступное решение, которое переделает ваш домашний уголок в истинный уютный район с минимальными затратами.
    Наши проекты – это не лишь изоляция, это разработка пространства, в где любой аспект символизирует ваш личный стиль. Мы примем в расчет все ваши потребности, чтобы осуществить ваш дом еще более уютным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]www.stroystandart-kirov.ru[/url]
    Не откладывайте дела о своем корпусе на потом! Обращайтесь к специалистам, и мы сделаем ваш домик не только комфортнее, но и изысканнее. Заинтересовались? Подробнее о наших проектах вы можете узнать на веб-сайте. Добро пожаловать в сферу благополучия и уровня.

  2. Мы коллектив специалистов по поисковой оптимизации, занимающихся увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Мы преуспели в своей деятельности и предоставим вам доступ к нашему опыту и навыкам.
    Какие преимущества вы получите:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]сео продвижение интернет магазина цена[/url]
    • Подробный анализ вашего сайта и создание персонализированной стратегии продвижения.
    • Повышение эффективности контента и технических аспектов вашего сайта.
    • Регулярное отслеживание и анализ результатов, с целью постоянного улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Клиенты, с которыми мы работаем, уже видят результаты: увеличение посещаемости, улучшение рейтинга в поисковых системах и, конечно, рост бизнеса. Мы предлагаем бесплатную консультацию, для того чтобы обсудить ваши потребности и разработать стратегию продвижения, соответствующую вашим целям и финансовым возможностям.
    Не упустите шанс улучшить свои результаты в интернете. Обращайтесь к нам уже сегодня.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....