Switch to English

ఉద్యోగాలపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్ కరోనా వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా రిస్క్ లో పడనున్నాయా? ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి ప్రభావం ఉపాధిపైనా పడనుందా అంటే ఔననే సమధానాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పర్యాటక రంగంతోపాటు విమానయానం, హోటల్స్, వినోద రంగం వంటివాటిపై ప్రభావం పడింది.

టూర్లకు వెళ్లడానికి ఎవరూ సాహసించకపోవడంతో పర్యాటకరంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఫలితంగా దీనిపై ఆధారపడి ఉన్న రవాణా, విమానయానం, హోటల్స్ వంటి వాటికి సెగ తగులుతోంది. ఇక సినిమా షూటింగులు ఆగిపోవడం, సినిమా హాళ్లు మూసివేడం కూడా ఆయా రంగాలపై ఆధారపడి ఉన్నవారికి ఇబ్బంది కలిగించే అంశమే.

కరోనా వైరస్ ప్రభావం ఏప్రిల్ నాటికి తగ్గే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండ వేడికి ఆ వైరస్ తట్టుకోలేదని, ఏప్రిల్ నాటికి ఎండలు పెరగుతాయి కాబట్టి దాని ప్రభావం తగ్గుతందన్నది వారి అంచనా. అదే నిజమైతే ఈ రంగాల్లో ఉన్నవారికి ఈ నెల రోజులు తప్ప ఇక ఎలాంటి సమస్యా ఉండదు. ఒకవేళ ఈ వైరస్ తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుని తన దాడి కొనసాగిస్తే, అప్పటిలోగా వాక్సిన్ లేదా మందు దొరక్కపోతే ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా అమెరికాలో దాదాపు సగానికి పైగా ఉద్యోగాలు ప్రమాదంల పడే అవకాశం ఉందని ఓ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా రవాణా, ఆతిథ్య రంగాలపై తీవ్రంగానూ.. రిటైల్, మాన్యుఫ్యాక్చరింగ్, కనస్ట్రక్షన్, ఎడ్యుకేష్ రంగాలపై స్పల్పంగానూ కరోనా ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఈ మహమ్మారిపై పోరాడటంతోపాటు నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక సూచించింది.

కీడెంచి మేలెంచమన్నారనే సామెత చందంగా.. ఒకవేళ సమీప భవిష్యత్తులో కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడే రంగాల్లో ఉన్న ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇప్పటి నుంచే కొంత మొత్తాన్ని బ్యాకప్ గా ఉంచుకోవడంతోపాటు ఆర్థికపరమైన క్రమశిక్షణ, పొదుపు చర్యలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...