Switch to English

బికినీతో కరోనా పేషంట్‌కు చికిత్స

ఈ కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు, వింతలు చూడాల్సి వస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా డాక్లర్లు మరియు నర్సులపై ఆదారపడి ఉంటున్నారు. వారు లేకుంటే ఈ సమయంలో చాలా కష్టం ఉండేది అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పేషంట్స్‌కు ప్రాణాలకు తెగించి మరీ చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలోనే వారు పీపీఈ కిట్స్‌ను ధరించి రోగులకు చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే. అయితే పీపీఈ కిట్‌లు ధరించిన సమయంలో విపరీతమైన ఉక్కపోతతో పాటు చర్మ సమస్యలు వస్తున్నట్లుగా వైధ్యులు చెబుతున్నారు.

చాలా గంటల పాటు పీపీఈ కిట్స్‌ను ధరించడం వల్ల కొత్తరకం సమస్యలు వస్తున్నాయని వైధ్యులు మరియు నర్సులు అంటున్నారు. ఈ సమయంలోనే రష్యాకు చెందిన ఒక సిస్టర్‌ కేవలం ఇన్నర్స్‌ మాత్రమే ధరించి పీపీఈ కిట్‌ను వేసుకుంది. పీపీఈ కిట్‌ ట్రాన్సపరెంట్‌గా ఉండటంతో ఆమె ఇన్నర్స్‌ మాత్రమే వేసుకున్నట్లుగా క్లీయర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే దీన్ని ఎవరు కూడా తప్పుడు దృష్టితో చూడవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఉక్క పోత తట్టుకోలేక ఆ నర్స్‌ ఇలా చేసింది.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

దేవభూమిలో అగ్ని ప్రమాదంపై సినీ ప్రముఖుల స్పందన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా లక్షల మంది భయాందోళనతో వణికి పోతున్న ఈ సమయంలో మరో వైపు తుఫాన్‌, భూకంపాలు, అగి ప్రమాదాలు జరుగుతున్నాయి. పకృతి విపత్తులు జరుగుతున్న ఈ సమయంలో అత్యంత...

కరోనా అలర్ట్‌ : ముంబయిలో ఆ పరిస్థితి రానే వచ్చేసింది

ఇండియాలో కరోనా ప్రారంభం అయిన సమయంలో చాలా మంది ఇక్కడ కరోనా విజృంభిస్తే ట్రీట్‌మెంట్‌ చేసేందుకు కనీసం బెడ్స్‌ కూడా ఉండవు. కరోనా పేషంట్స్‌ రోడ్ల మీద ఉంచి ట్రీట్‌ మెంట్‌ చేయాల్సి...

జూనియర్‌ ఎన్టీఆర్‌ని బాలయ్య రమ్మన్నాడా.? వద్దన్నాడా.?

సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న పలు వివాదాలకు కేంద్ర బిందువు నందమూరి బాలకృష్ణ. తనను సినీ పెద్దల సమావేశానికి ఆహ్వానించకపోవడంపై బాలయ్య గుర్రుగా వున్నారు. ఓ ‘బూతు’ తిట్టు కూడా తిట్టేశాడాయన...

మిడతలను తరమికొట్టేందుకు రైతు వినూత్న ప్రయత్నం

‘నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ ఏడాది అందరికీ శుభాలు జరగాలి’ అంటూ చెప్పుకుని రోజులు గడవక ముందే ప్రజలకు కష్టాలు మొదలైపోయాయి. కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవం ప్రపంచ మానవాళిపై విరుచుకు పడుతోంది....

చైనాతో యుద్ధమా.? రాజకీయాలొద్దు ప్లీజ్‌.!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనా - భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనాలోనే పుట్టిన కరోనా వైరస్‌ పట్ల అగ్రరాజ్యం అమెరికా గుర్రుమంటోన్న విషయం విదితమే. అసలు ఆ...