Switch to English

బ్రిటన్‌ గబ్బిలాల్లో కరోనా.. టెన్షన్‌ టెన్షన్‌

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా జంతువుల నుండి కూడా వ్యాప్తి చెందుతుందనే వార్తలు వస్తున్నాయి. చైనాలో గబ్బిలం వల్ల కరోనా వ్యాప్తి మొదలు అయ్యిందని ప్రాథమిక అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి రిపోర్ట్‌ రాలేదు. ఇదే సమయంలో బ్రిటన్‌ లో గబ్బిలాల్లో కరోనా వైరస్ ను గుర్తించారట.

బ్రిటన్‌ లో శాస్త్రవేత్తలు కొన్ని గబ్బిలాలను పరిశీలించగా వాటిలో కరోనా వైరస్‌ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఆ కరోనా వైరస్ మనుషులకు సోకక పోవచ్చు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ లోని గబ్బిలాలకు సంబంధించిన మరింతగా పరిశోదన అవసరం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో కూడా గబ్బిలాలపై ప్రయోగాలు జరుగబోతున్నాయి. మొత్తానికి కరోనా కొత్త రూపంలో రానుందా అంటూ టెన్షన్ టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

ఎక్కువ చదివినవి

పంజాబ్ రాజకీయాల్లో కుదుపు..! సీఎం పదవికి అమరీందర్ రాజీనామా

పంజాబ్‌లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ను కలిసి...

అగ్ర రాజ్యం అధినేతతో మోడీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక కార్యాలయం వైట్‌ హౌస్‌ కూడా ప్రకటించింది. ఈ నెల 24న ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ మరియు...

రాశి ఫలాలు: శుక్రవారం 17 సెప్టెంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.6:02 తిథి: భాద్రపద శుద్ధ ఏకాదశి ఉ.8:36:వరకు తదుపరి ద్వాదశి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: శ్రవణం రా.తె.4:42 వరకు: తదుపరి ధనిష్ఠ యోగం: అతిగండ రా.10:31...

అద్భుతః చంద్రబాబుపై జోగి రమేష్ అండ్ టీమ్ హత్యాయత్నమట.!

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఈ మధ్య రాజకీయాల్లో బూతులు సర్వసాధారణమైపోయాయి. మంత్రి కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబుని బూతులు తిడుతున్నారు.. అలాగని, టీడీపీ నేతలు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

బిగ్‌బాస్5: సరయు ఎవరు?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో సరయు చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్స్ అనడంలో సందేహం లేదు. సరయు గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. యూట్యూబ్‌...