Switch to English

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పంజా.. జగన్‌ సర్కార్‌ ‘పబ్లిసిటీ’ మజా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రోమ్ తగలబడ్తోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడో లేదోగానీ.. కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) దెబ్బకి ఆంధ్రప్రదేశ్‌ విలవిల్లాడుతోంటే, అధికార పార్టీ నేతలు మాత్రం పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో బిజీగా వున్నారు. తాజాగా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 955కి చేరుకుంది. ఈ వేగం చూస్తోంటే, రేపే వెయ్యి మార్కుని ఆంధ్రప్రదేశ్‌ దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటే, అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ ప్రభుత్వ ఘనతల గురించి ప్రచారం చేసుకుంటోంది నిస్సిగ్గుగా. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ని కరోనా వైరస్‌ విషయంలో అభివర్ణించిందట. అంతేనా, డబ్ల్యుహెచ్‌వో (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) కూడా ‘ఆరా’ తీస్తోందట ఆంధ్రప్రదేశ్‌ గురించి. పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ విధానాల్ని అనుసరిస్తున్నాయట. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది పరిస్థితి. దేశంలో ప్రతి రాష్ట్రమూ కేరళ మోడల్‌నే ఫాలో అవుతోంది. అక్కడ మాత్రమే కరోనా పాజిటివ్‌ కేసులు ఒకింత ‘అదుపులో’ వున్నాయి.

ఇటీవలే గోవా, కరోనా వైరస్‌ నుంచి బయటపడింది. మరి, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితేంటి.? రోజురోజుకీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో. పైగా, అధికార పార్టీ నేతలు కరోనా వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. అక్షరదోషాలేమీ లేవు. తమ ప్రచారం కోసం నిర్లజ్జగా రోడ్డెక్కి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న అధికార పార్టీ నేతలే కరోనా వ్యాప్తికి కారకులవుతున్నా, వారిని నిలువరించే పరిస్థితి లేదు.

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కరోనా విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికార పార్టీ ఇంకేదన్నా వుందంటే అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. కేంద్రం, వున్న పళంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేదంటే, రాష్ట్రం కరోనా విషయంలో మరింత అధ్వాన్న స్థితికి చేరుకునే ప్రమాదమేర్పడుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...