Switch to English

రష్యాలో కరోనా విలయం

ఇండియాలో కరోనా కేసులు లక్షల నుండి వేలకు.. వేల నుండి వందలకు పడి పోయాయి. మృతుల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇది చాలా ఊరటిల్లాల్సిన విషయం అనడంలో సందేహం లేదు. కాని ఇతర దేశాల్లో ఇంకా కరోనా కల్లోలం కనిపిస్తుంది. రష్యా ప్రపంచంలో అందరి కంటే వ్యాక్సిన్‌ ను తీసుకు వచ్చినట్లుగా ప్రకటించుకుంది. కాని ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ కరోనా కేసులు రికార్డు స్తాయిలో నమోదు అవుతున్నాయి. రష్యాలో పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

రష్యాలో టీకా పంపిణీ మందకోడిగా జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ కారణమే లేదా కొత్త వేరియంట్‌ తెలియదు కాని ఇప్పుడు రష్యాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభన పెరిగినప్పటి నుండి ఎప్పుడు కూడా నమోదు కానన్ని కేసులు అక్కడ నమోదు అవుతున్నాయి. అలాగే ప్రతి రోజు దాదాపుగా వెయ్యి మందికి పైగా అక్కడ కరోనాతో మృతి చెందుతున్నారు. రష్యాలో కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ప్రజల నుండి సహకారం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. రష్యాలో పరిస్థితి అదుపులోకి రావడానికి ఎన్నాళ్లు పడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో...

అఖిల్ సక్సెస్ లో అల్లు అర్జున్ భాగం!

అఖిల్ అక్కినేని ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తొలి విజయం మొత్తానికి వచ్చేసింది. అఖిల్ మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో నాలుగో సినిమా విజయం సాధించడానికి డెస్పెరేట్...

దీపావళికి ఆర్ ఆర్ ఆర్ మెరుపులు

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఐదు భాషల్లో విడుదలవుతోన్న ఆర్...

రాజకీయం

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జనసేనానిపై ‘బులుగు-పచ్చ’ కుట్ర: ఆర్కే మార్కు పైత్యం.!

అధికార పీఠంపై రెండే రెండు సామాజిక వర్గాలకు అవకాశం వుండాలి. ఇంకెవరూ అటువైపు కన్నెత్తి చూడకూడదు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి.. నామినేటెడ్ పదవుల పేరుతో ఇతర సామాజిక...

టీడీపీలో కీలక చేరిక

ఏపీలో తెలుగు దేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు పలువురు పార్టీని వదిలేశారు. ఇప్పుడు మరి కొందరు ముఖ్య నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి...

ఎక్కువ చదివినవి

మణిశర్మ తనయుడు మహతి సాగర్ నిశ్చితార్ధం!

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కూడా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే పలు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మహతి సాగర్ రీసెంట్ గా...

చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. అసలేం జరిగింది?

మెగాస్టార్ చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో చాలా ప్రభావవంతంగా పని చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చాలా కష్టపడి ఆక్సీజన్ సిలిండర్లను అందించి కొన్ని వందల మంది...

రాజీనామాలపై నరేష్‌ సీరియస్‌

మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ గెలుపొంది బాధ్యతలు స్వీకరించారు. మంచు విష్ణు పనికి తాము అడ్డు కావద్దనే ఉద్దేశ్యంతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌ సభ్యులు ప్రకటించారు. ప్రకాష్‌ రాజ్‌...

బాలయ్యతో అన్ స్టాపబుల్ ను లాంచ్ చేసిన ఆహా

తెలుగు ప్రేక్షకులకు చాలా చేరువైంది ఆహా. అందుబాటులో ఉండే ధరతో పాటు కంటెంట్ విషయంలో రాజీపడని తత్వంతో ఆహా ప్రేక్షకుల్లోకి బాగానే చొచ్చుకుపోగలిగింది. రెగ్యులర్ గా సినిమాలతో పాటు వివిధ రకాల షోస్,...

కోట ‘కమ్మ’టి తిండి: కుల పైత్యం ఈ స్థాయిలోనా.?

సినీ పరిశ్రమలో కుల పైత్యం వుందా.? లేదా.? నూటికి నూరు పాళ్ళూ వుందంటున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఈ రోజుల్లో కూడా ఈ జాడ్యమా.? అంటే, దానికి కోట నుంచి ‘ఔను’...