Switch to English

దేశంలో కరోనా తీవ్రత..! ఒక్కరోజే 2లక్షలు నమోదైన కేసులు

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో 2,64,2020 మందికి కరోనా సోకింది. ముందు రోజుకంటే ఇది 6.7 ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఈ కేసుల సంఖ్య 5,753కి పెరిగింది.  దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 12 లక్షలు దాటాయి.

నిన్న ఒక్కరోజే కరోనాతో 315 మంది మరణించారు. మొత్తంగా 4.85 లక్షల మంద కరోనాతో మృతి చెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1లక్షకు పైగా ఉంది. దేశంలో ఇప్పటివరకూ 3.65 కోట్ల మందికి కరోనా సోకగా 3.48 కోట్ల మంది కోలుకున్నారు. దీంతో రికవరీ శాతం 95.20గా నమోదైంది.

దేశంలో టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది. నిన్న 73 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 15-18 మధ్య వయసు వారికి 3.14 కోట్ల డోసులు అందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

ఎక్కువ చదివినవి

‘సమ్మె వద్దు.. చర్చిద్దాం రండి..’ ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్

పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు రేపు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. పీఆర్సీ సాధన సమితి నేతలను చర్చలకు ఆహ్వానించింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని...

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ లో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలు ప్రారంభించారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం.....

ఆందోళనాంధ్రప్రదేశ్.. ఈ నిత్య అలజడి దేనికి సంకేతం.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహజ వనరులు చాలా చాలా ఎక్కువ. సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రానికి వరం. ఎలా చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. ఉమ్మడి...

‘పేదల ఇళ్లకు డబ్బులు అడుగుతారా..? సీఎం జగన్ కు ముద్రగడ ఘాటు లేఖ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓటీఎస్ స్కీమ్ పై సీఎం జగన్ ను ప్రశ్నిస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు మీరు ఓటీఎస్...

వర్మ జిమ్మిక్కులు అస్సలు పనిచేయడం లేదుగా!

రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి రావడమే ఒక సంచలనం. శివ తర్వాత వర్మ దగ్గర పనిచేయాలన్న కలలు కన్నవారు ఎంత మందో. ఆ తర్వాత వర్మ తన మీద నమ్మకాన్ని నిలబెడుతూ కొన్ని...