Switch to English

ప్రమాదం అంచున ప్రపంచం., ఎప్పటికి బయటపడుతుందో.!

మొదటి మనిషి పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయి.  ఎక్కడో అడవులలో సంచరించే మనిషి నవీన యుగం వైపు అడుగులు వేసి నాగరికతను ఏర్పాటు చేసుకొని ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాడు.  ఎవరికి అందనంత మేధస్సును సంపాదించుకున్నాడు.  జీవరాశిపై తిరుగులేని అదిపత్యం సంపాదించాడు.  ఇన్ని చేసిన మనిషి కంటికి కనిపించని ఓ వైరస్ చూసి నిలువెల్లా భయపడిపోతున్నాడు.  క్యాన్సర్, కలరా వంటి మహమ్మరిపై సుదీర్ఘమైన యుద్దం చేసి విజయం సాధించిన మనిషి, కరోనా విషయానికి వచ్చే సరికి చేతులెత్తేస్తాడా? ఇలా చేస్తే మనిషి మనుగడ ఏమవుతుంది? మనిషికి భూమిపై నూకలు చెల్లిపోయాయా?

కరోనా వంటి మహమ్మరులను గతంలో చాలా వాటిని మనిషి ఎదుర్కొన్నాడు.  కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్ 19 వైరస్ అంత తేలిగ్గా అంతం అయ్యేలా కనిపించడం లేదు.  గతంలో కరోనా జాతికి చెందిన వైరస్ లు  మనిషిపై దాడి చేసినా వాటిని తెలిగ్గానే వదిలించుకోగలిగారు. కోవిడ్ 19 వైరస్ మాత్రం వాటికి భిన్నంగా ఉన్నది.   మనిషి మనుగడను ప్రమాదస్థాయికి తీసుకెళ్ళేలా కనిపిస్తోంది.  ఇప్పటకే ప్రపంచంలో ఆరు లక్షలకు పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  30 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

ప్రపంచంలోని ప్రతి దేశంలోకి ఈ వైరస్ అడుగుపెట్టింది.  అభివృద్ది చెందిన దేశాలు ఏదోలా తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది.  మరి పేద దేశాల పరిస్థితి ఏంటి..తినడానికే అక్కడ అనేక ఇబ్బందులు పడుతుంటారు.  ఇలాంటి మహమ్మారి వస్తే తట్టుకోవడం సాధ్యమేనా.  మనిషి పుట్టుక జరిగిన ఆఫ్రికా ఖండంలో ఈ వైరస్ యూరోప్ మాదిరిగా విలయతాండవం చేస్తే ఆఫ్రికా ఖండం మొత్తం చీకట్లోనే కలిసిపోతుంది.  అందులో సందేహం అవసరం లేదు. ప్రస్తుతం మనిషి ప్రమాదం అంచున ఉన్నాడు.  ఈ ప్రమాదం నుంచి ఎప్పుడు బయటపడతాడో ఆ దేవుడికే తెలియాలి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

లైవ్ విజువల్స్: బెంగాల్, ఒడిశా, విశాఖలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అంపన్ తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు...

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

ఫ్లాష్ న్యూస్: అంపన్‌ తుఫాన్‌ అల్లకల్లోలం

బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన అంపన్‌ తుఫాన్‌ ఈరోజు సాయంత్రంకు తీరం దాటబోతుంది. తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన పెను గాలులు వీచడంతో పాటు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు అయ్యే...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

కరోనా కష్ట కాలంలో వైసీపీ సంబరాలు సమంజసమా.?

కరోనా వైరస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం...