Switch to English

కరోనా అలర్ట్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. పోటాపోటీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. చిన్న తేడా ఏంటంటే.. తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న తెలంగాణలో 980కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 800 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జస్ట్‌ ఓ పది పాతిక తేడాతో ‘బెంచ్‌ మార్క్‌’ చూపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు.

మరోపక్క, సోషల్‌ మీడియా వేదికగా తెలంగాణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌.. అంటూ వైసీపీ మద్దతుదారులు, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు బాహాబాహీకి దిగుతున్నారు. ఒకర్నొకరు ట్రోల్‌ చేసుకుంటున్నారు. నిజానికి ఇందులో ట్రోల్‌ చేసుకోవడానికేమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పరిస్థితి అదుపు తప్పినట్లే కన్పిస్తోంది. ఈ రోజు తెలంగాణలో కోరోనా పాజిటివ్‌ కేసులు వెయ్యి దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ మార్క్‌ అందుకోవడానికి పెద్దగా సమయం పట్టేలా లేదు కూడా. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌లో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ ఓ మోస్తరుగా కేసులు నమోదవుతున్నాయి. ఇతర జిల్లాల్లో పరిస్థితి చాలామెరుగ్గా వుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితి కొంత బెటర్‌. మిగతా జిల్లాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా తయారవుతోంది. గ్రామాల్లోనూ కేసులు నమోదవుతుండడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ‘కరోనా కట్టడిలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా వుంది..’ అని వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, ఇంకోపక్క రోజువారీ కేసులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

తెలంగాణ విషయానికొస్తే, కోర్టు మొట్టికాయల తర్వాత కూడా కరోనా టెస్టుల సంఖ్య పెరగాల్సిన స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. ‘మళ్ళీ లాక్‌డౌన్‌ని సంపూర్ణంగా.. కఠినంగా అమలు చేయాలి..’ అనే డిమాండ్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున విన్పిస్తున్నాయి. అయితే, తమిళనాడు, మహారాష్ట్రలతో పోల్చితే తెలుగు రాష్ట్రాలు చాలా బెటర్‌ పొజిషన్‌లో వున్నాయని సరిపెట్టుకోవాలేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. భారీ కార్యక్రమాలకు సిద్ధమైన ఫ్యాన్స్

Ram Charan: అభిమానులకు ఆగష్టు నెల అంటే మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. మార్చి నెల అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజులే గుర్తొస్తాయి. వెండితెరపైనే కాకుండా...

అవునా.. నిజమా..పవన్ కళ్యాణ్ అంటే అంత భయమా!

అవునే.. నిజమే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ భయపడుతున్నట్టే కనిపిస్తోంది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ భారీ ఎత్తున ఖర్చు పెడుతుందట....

Ram Charan Birthday Special: రామ్ చరణ్ వన్ మ్యాన్ షో.. రెండో సినిమాకే రికార్డులు

Ram Charan: చిరంజీవి (Chiranjeevi) వారసుడు అంటే చిరంజీవి పేరు నిలబెట్టాలంతే..! వేరే ఆప్షన్ లేదు. అప్పటికి 28ఏళ్లుగా తెలుగు సినిమాపై చిరంజీవి వేసిన బలమైన ముద్ర.. సృష్టించిన ప్రభంజనం అటువంటిది. చిరంజీవి...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఛీ.. ఛీ.. ఐస్ క్రీమ్ లో మూత్రం పోసి.. వీర్యం కలిపి..

వరంగల్ జిల్లా లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వికృత చేష్టలు చేస్తూ కెమెరాకి చిక్కాడు. తోపుడు బండి పై ఐస్ క్రీమ్, ఫలుదా వంటి పదార్థాలు అమ్మే ఆ వ్యక్తి... బండి వద్దే...