కూలీ ట్రైలర్ రజనీకాంత్, నాగార్జునతో గూస్ బంప్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కూలీ’ ట్రైలర్ విడుదలైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌, ఉపేంద్ర, శ్రుతీ హాసన్‌, సత్యరాజ్‌, సౌబిన్ షాహిర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ‘చికిటు’, ‘మోనికా’, ‘పవర్ హౌస్’ పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తాజా ట్రైలర్‌లో నాగార్జున శక్తివంతమైన డైలాగ్‌తో ప్రారంభమై రజనీకాంత్ స్టైల్, యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.

నాగార్జున కొత్త లుక్, రజనీకాంత్ ఎనర్జీ, అమీర్ ఖాన్‌, ఉపేంద్ర ఎంట్రీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లోకేష్ కనగరాజ్ టేకింగ్, వరల్డ్ బిల్డింగ్ అద్భుతంగా ఉన్నాయి. అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కలానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్‌తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ‘కూలీ’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సినిమా

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

రాజకీయం

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

ఎక్కువ చదివినవి

టీడీపీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం… లోకేష్‌కు కీలక బాధ్యతలు

అమరావతిలో టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu చేతుల మీదుగా పోలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రమాణం చేశారు....

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

అభివృద్ధి కొత్త దశలో పిఠాపురం… ‘మోడల్ నియోజకవర్గం’గా మారుతున్న తీరు!

ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోంది. అభివృద్ధి అంటే కేవలం పత్రాలపై సంతకాలు కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపించే మార్పు కావాలనే...

“రోల్ మోడల్ ఎవరు? చిన్న సారా అర్జున్ సమాధానం మళ్లీ వైరల్!”

ప్రస్తుతం తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న బాలనటి Sara Arjun మరోసారి వార్తల్లో నిలిచింది. Dhurandhar మరియు Dhurandhar 2 చిత్రాల్లో ఆమె ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నేపథ్యంలో, ఇప్పుడు...