Switch to English

ఎన్టీఆర్‌30 హీరోయిన్‌పై ఏంటీ కన్ఫ్యూజన్‌

ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. అది విడుదలకు దాదాపుగా 11 నెలలు ఉంది. అంటే దాదాపుగా సంవత్సరం ఉంది. ఇక ఎన్టీఆర్‌ ఆ తర్వాత సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ప్రారంభంకు ఇంకా ఎంత లేదన్నా కనీసం మూడు నాలుగు నెలలు అయినా పడుతుంది. ఈ లోపే హీరోయిన్‌ ను సెట్‌ చేయక పోవచ్చు. కాని మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అరవింద సమేత చిత్రంలో నటించిన పూజా హెగ్డేను మళ్లీ రిపీట్‌ చేయబోతున్నట్లుగా కొందరు.. కాదు రష్మికను త్రివిక్రమ్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం కన్సిడర్‌ చేస్తున్నాడు అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే సమంత పేరు కూడా వచ్చింది. గతంలో ఎన్టీఆర్‌ సమంత కలిసి మూడు సినిమాలు చేశారు. అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సమంత మూడు సినిమాలు చేసింది. అందుకే మళ్లీ సమంతతో వీరిద్దరు కలిసి వర్క్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సమంతను త్రివిక్రమ్‌ ఈ చిత్రం కోసం సంప్రదించాడు అంటున్నారు. ఎన్టీఆర్‌ 30 చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు కాస్త వెయిట్‌ ఎక్కువ ఉంటుందట. నటన స్కిల్స్‌ ఎక్కువగా ఉన్న హీరోయిన్‌ను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో సమంతను ఫైనల్‌ చేస్తామని అంటున్నారట. మొత్తానికి ఈ చిత్రం హీరోయిన్‌ ఎవరు అనే కన్ఫ్యూజన్‌ తో ఫ్యాన్స్‌ జట్టు పీక్కుంటున్నారు. కొందరు మాత్రం ఇప్పట్లో ఇది అధికారికంగా వచ్చేది కాదు అంటు లైట్‌ తీసుకుంటున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

పిక్ ఆఫ్ ది డే: కొమరం భీమ్ కి రామరాజు బర్త్ డే విషెస్.!

మన నవతరం అల్లూరి సీతారామరాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కొమరం భీమ్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ బర్త్ డే టీజర్ ని...

క్రైమ్ న్యూస్: లైవ్ విజువల్స్ – పొలిటికల్ లీడర్ ని హతమార్చిన దుండగులు

ప్రపంచం ఎంతఅడ్వాన్స్ గా ముందుకు వెళ్తున్నా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కులం మతం అంటూ గొడవలు, పలు చోట్ల ధనిక - పేద, ల్యాండ్ గొడవల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు దేశంలో ఎక్కడో...

మనుషులకు డాల్ఫిన్లు గిఫ్టులిస్తున్నాయ్.. ఎక్కడో తెలుసా?

డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా...

కుమారుడి మృతితో సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం.!

తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్...

రంజాన్‌ ‘నైట్‌ మార్కెట్‌’కి కరోనా చీకట్లు.!

హైద్రాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ.. దాంతోపాటే, రంజాన్‌ స్పెషల్‌ అయిన హలీం. ఇంకో స్పెషల్‌ కూడా వుంది రంజాన్‌ సందర్భంలో. అదే నైట్‌ బజార్‌. హైద్రాబాద్‌లోని పాత బస్తీలోగల చార్మినార్‌ ప్రాంతంలోని...