Switch to English

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి వాటం రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన అలీ, టీడీపీలో తాను అనుకున్నది సాధించలేనని తెలుసుకుని, 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు.

అలీ గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందుగానే తెలుసుకుని, జాగ్రత్త పడినట్లున్నారు. ఆ ఎన్నికల్లో అలీకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని అలీ అనుకున్నా, అదీ కుదరలేదాయె. రాజ్యసభ సీటు, వక్ఫ్‌ బోర్డ్ ఛైర్మన్.. ఇలా పలు పదవుల్ని అలీ ఆశించి భంగపడ్డాడు వైసీపీలో.

నిజానికి, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే క్రమంలో జనసేన పార్టీ వైపు కూడా అలా చూశాడు. అయితే, ‘స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే..’ అంటూ పవన్ కళ్యాణ్ సుతిమెత్తగా అలీని పక్కన పెట్టేసరికి, పవన్ కళ్యాణ్‌ని అడ్డగోలుగా విమర్శిస్తూ వైసీపీలోకి వెళ్ళిపోయాడు అలీ.

వైసీపీలోనూ గడచిన మూడేళ్ళలో ఎలాంటి ‘ప్రాధాన్యత’ దక్కకపోవడంతో, చేసేది లేక మళ్ళీ తన మిత్రుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళేందుకు అలీ సిద్ధమయ్యాడట. పవన్ కళ్యాణ్‌తో రాజకీయ మంతనాల నిమిత్తం అలీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అయితే, గత అనుభవాల నేపథ్యంలో అలీ, పవన్ కళ్యాణ్ దగ్గర రాజకీయ ప్రస్తావన తీసుకురావడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆ స్కోప్ ఇవ్వకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ అనుకుంటుండడంతో, పవన్ కళ్యాణ్ దగ్గర అలీ పప్పులుడకడంలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

జనసేన పార్టీ అనూహ్యంగా బలపడిందనీ, ఉభయ గోదావరి జిల్లాల్లో (పాత ఉమ్మడి జిల్లాల్లో) జనసేన సత్తా చాటబోతోందని అధికార వైసీపీలోనే అంతర్గతంగా సర్క్యులేట్ అవుతున్న పలు నివేదికల ఆధారంగా, అలీ ఈసారి ఎలాగైనా జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడట.

సొంతూరు రాజమండ్రి నుంచి టిక్కెట్ ఇవ్వాలని అలీ, పవన్ కళ్యాణ్‌ని కోరబోతున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకపోతే, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అయినా తనకు అవకాశం దక్కుతుందని అలీ భావిస్తున్నాడట. అలీ అనుకుంటున్నాడు సరే, జనసేనాని ఒప్పుకోవద్దూ.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...