ఈసారి నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా రంగు పడింది. గతంలో కంటెస్టెంట్స్ మొహాల మీద ‘నామినేటెడ్’ అంటూ స్టాంప్ వేయించిన బిగ్‌బాస్, ఈసారి మొహాన రంగు కొట్టించాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య ‘ఈగో’ వైఫైలా రన్ అయ్యింది. మొట్టమొదట రంగు కొట్టే ఛాన్స్ పునర్నవికి రాగా, కొట్టించుకునే ఛాన్స్ హిమజకి వచ్చింది. పునర్నవి, హిమజ ఫేస్ మీద రంగుని అంటించే ప్రయత్నం చేయగా, ‘ఫర్లేదు.. కొట్టు..’ అంటూ రెచ్చగొట్టింది హిమజ. ఈ ప్రవోకేషన్ని పలువురు కంటెస్టెంట్స్ తాము హిమజని నామినేట్ చేసే సందర్భంలో ప్రస్తావించారు.
హిమజ రెచ్చగొట్టినా పునర్నవి మాత్రం రంగుని మొహాన కొట్టకుండా, సున్నితంగా హిమజ మొహానికి రాసింది. ఇదిలా వుంటేటే, మొహాల మీద రంగు కొట్టే అవకాశాన్ని కోల్పోయినందుకు శ్రీముఖి చాలా బాధపడిపోయింది. శ్రీముఖితోపాటు మరికొందరూ ఇదే తరహా అసహనానికి గురయ్యారు. రంగు కొట్టినవాళ్ళలో కొందరు చిన్న చిన్న రీజన్స్‌ని చెబితే, కొందరు కసి తీర్చేసుకున్నారు. హిమజ వర్సెస్ అషు రెడ్డి, హిమజ వర్సెస్ పునర్నవి.. డిస్కషన్స్ చాలా గట్టిగా సాగాయి.
గత సీజన్లో నామినేషన్ సందర్భంగా గుసగుసల వల్ల శివజ్యోతి ఈవారం డైరెక్ట్‌గా నామినేట్ అవగా, కెప్టెన్ అలీ తనకు వచ్చిన అవకాశం ద్వారా డైరెక్ట్‌గా బాబా భాస్కర్ని నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ అయిన మిగతావారిలో రాహుల్ సిప్లిగంజ్, హిమజ, పునర్నవి, అషు రెడ్డి, మహేష్ విట్టా తదితరులు వున్నారు. వీరిలో ఈసారి పక్కాగా శివజ్యోతి నామినేట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. బాబా భాస్కర్ మెడ మీద కూడా ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
766286 79208I enjoy this information presented and possesses given me some type of resolve forpersistance to succeed i actually enjoy seeing, so sustain the excellent work. 253800
447730 554567Just wanna comment that you have a extremely nice internet site , I adore the style it really stands out. 322697
402672 29553I like this website really considerably so a lot superb info . 276983
51652 215789Hey mate, .This was an excellent post for such a hard subject to talk about. I look forward to seeing numerous much more exceptional posts like this 1. Thanks 124796