Switch to English

విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు రేపు శంకుస్థాపన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,201FansLike
57,764FollowersFollow

విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక పురోగతి దిశగా అడుగేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, నగరంలో తన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని రేపు ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయగా, వెయ్యి సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపస్‌ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల భూమి కాగ్నిజెంట్‌కు కేటాయించబడగా, మూడు దశల్లో అత్యాధునిక ప్రమాణాలతో ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధారిత ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేయడానికి సంస్థ ముందుకొచ్చింది.

విశాఖలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కాగ్నిజెంట్ రూ.1,583 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుండటం ఐటీ రంగంలో విశేష చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి మొత్తం 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటం రాష్ట్ర యువతకు పెద్ద ఉపశమనం కానుంది. 2029 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉండగా, ఆ దశలోనే 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నారు. అనంతరం మిగిలిన రెండు దశల్లో ఉపాధిని 8 వేల వరకూ విస్తరించనున్నారు.

ప్రస్తుతం శాశ్వత భవనం సిద్ధం కాగానే వరకు రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి ఫిన్‌టెక్ భవనంలో తాత్కాలిక క్యాంపస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కొత్త కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించడంతో, విశాఖను అంతర్జాతీయ టెక్ హబ్‌గా మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న దానికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది.

సినిమా

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త...

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల...

రాజకీయం

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

ఎక్కువ చదివినవి

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్ బాబు పేరును స్మరించుకుంటూ ఆయన అభిమానులు...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

Daily Horoscope: మేషం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది – తులలో కీలక నిర్ణయాలు

జనవరి 15, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒక మంచి ఆలోచన...

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా, ఆయా హీరోల కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు...

Daily Horoscope: కన్యకు ఉద్యోగ లాభం, మకరానికి ఆర్థిక స్థిరత్వం

జనవరి 16, 2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పనిలో ఒత్తిడి ఉన్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....