Switch to English

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా ఎన్టీఆర్‌ ను దూరం పెడుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ఎన్టీఆర్‌ కు ఖచ్చితంగా తీసుకు రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా మరోసారి ఈ చర్చ మొదలు అయ్యింది.

కృష్ణా జిల్లా వినాయక నిమజ్జనం సందర్బంగా మరోసారి ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు మొదలు అయ్యాయి. జెండాలపై సీఎం ఎన్టీఆర్ అంటూ ముద్రించి తదుపరి సీఎం ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేయాలని వారు డిమాండ్ చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ ను తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించాల్సిందే అంటూ డిమాండ్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

ఎక్కువ చదివినవి

చెన్నైలో ధోనీ ఫేర్‌ వెల్‌ ఉంటుందా? లేదా?

చెన్నై సూపర్ కింగ్స్ ను మరోసారి ఐపీఎల్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇకపై ఐపీఎల్ వేదికపై ఆడుతాడా లేదా అనే...

కరోనాను జయించిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతూనే ఉంది. 2023 వరకు కరోనా భయంతో ప్రపంచం బిక్కు బిక్కుమనాల్సిందే అంటూ ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్న సమయంలో జపాన్ మాత్రం తాము కరోనాను జయించినట్లుగా...

పవన్ కల్యాణ్ తో శేఖర్ కమ్ముల పొలిటికల్ మూవీ..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందా..? అంటే.. టీటౌన్ లో ప్రస్తుతం ఈ గాసిప్ బాగా వైరల్ అవుతోంది. రానాను హీరోగా తెరకెక్కించిన...

వాళ్ళిద్దరికీ మోహన్‌బాబు క్షమాపణ చెప్పాల్సిందే: నాగబాబు

కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో, కులం పేరు చెప్పి ఇంకా కొందరు రాజకీయాలు చేయాలనుకోవడం, ఆ రాజకీయాల్ని సినీ పరిశ్రమకు ఆపాదించడం హేయమని సినీ నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు...

విజయ్ తో అల్లు అర్జున్ చిత్ర సీక్వెల్ ను ప్లాన్ చేస్తోన్న సుకుమార్

దర్శకుడు సుకుమార్ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. కథ రొటీన్ దే అయినా కూడా స్క్రీన్ ప్లే విషయంలో మ్యాజిక్ చేయడం సుకుమార్ ప్రత్యేకత. తన తొలి చిత్రం ఆర్యలో వన్ సైడ్ లవ్...