ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హర్ష చదువుకున్న ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటివలే ఆయన పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కుమార్తె గురించి ట్వీట్ చేశారు.
డియర్ హర్ష.. అద్భుతమైన నీ ఎదుగుదలను చూస్తే గర్వంగా ఉంది. నీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్ లో పాస్ కావడమే కాకుండా డీన్స్ లిస్ట్ లో నీ పేరు ఉండటం చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో నువ్వు సాధించే విజయాలకు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సతీసమేతంగా దిగిన ఫొటోను ఆయన జత చేశారు.
Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022
283326 300273Awesome blog, Im going to spend more time researching this subject 739218
619977 631362Glad to be one of a lot of visitants on this incredible internet site : D. 399131
492069 988086Visiting begin a business venture about the internet typically indicates exposing your products or services moreover provider not only to some individuals inside your town, but however to lots of future prospects who could be over the web several times. straightforward internet business 229105
174100 796062Wohh exactly what I was looking for, regards for putting up. 109147