Switch to English

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన..! కేంద్ర మంత్రులతో భేటీ..!

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈక్రమంలో ఆయన కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ప్రకాశ్ జవదేకర్ ను కలిశారు. ముఖ్యంగా పోలవరంపై గజేంద్రసింగ్‌తో సీఎం విస్తృత చర్చలు జరిపారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రికి సీఎం వివరించారు.

ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు ఆమోదం తెలపాలని సీఎం కోరారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్ వైజ్ ఎలిజిబిలిటికి పరిమతం చేయొద్దని కోరారు. పునరావాస పనులకు రీయింబర్స్ మెంట్ చేయాలని కోరారు. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని ఈ సందర్భంగా విన్నవించారు. అనంతరం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈరోజు రాత్రికి హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేసు మధ్యాహ్నం రాష్ట్రానికి రానున్నారు.

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

ఘోరం.. కన్నతల్లిని నరికి ముక్కలుగా తినేశాడు..! 15 ఏళ్ల జైలు శిక్ష

మాతృత్వ మమకారానికి చరమగీతం పాడాడో కొడుకు. కన్నతల్లినే హతమార్చాడు. పైగా.. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి 15 రోజులపాటు తిన్నాడు. అత్యంత పాశవికమైన ఈ ఘటన స్పెయిన్ లో 2019లో జరిగింది. ఈ...

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష..! హైకోర్టు సంచలన తీర్పు..!

ఏపీ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ లపై సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఇద్దరు ఐఏఎస్ లకు వారం రోజుల జైలు శిక్ష విధించింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ...

ఏపీకి చేరుకున్న 13.75 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది ఏపీ. జూన్ 20న.. ఆదివారం ఒక్కరోజే 13.75 లక్షల కరోనా టీకాలు వేసి ఏపీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఏపీకి మరిన్ని...

రాశి ఫలాలు: బుధవారం 23 జూన్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:30 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి రా.2:48. వరకు తదుపరి పౌర్ణమి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: అనూరాధ ఉ..10:58 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం:...