Switch to English

సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్దనున్న గోశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టుతో హాజరైన సంక్రాంతి సంబరాలను తిలకించారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోవులకు ప్రత్యేక పూజలు భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు వైభవంగా జరిగాయి.

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ పండుగ శుభాకాంక్షలుఅని అన్నారు. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

హైదరాబాద్ కు ఉన్న అనుకూలతలు మరే నగరానికీ లేవు: కేటీఆర్

దేశంలో మరే నగరానికీ లేనన్ని సౌకర్యాలు, అనుకూలతలు హైదరాబాద్ కు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే 50 ఏళ్లు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రాజెక్టుకైనా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. మణికొండ...

ఔనా, జనసేనకు ఆ స్థాయిలో ఓటు బ్యాంకు పెరిగిందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ జనంలోకి రాలేకపోతున్నారు. కరోనా పాండమిక్ అలాగే తాను కమిట్ అయిన సినిమాల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడం.. ఇలా పలు...

మూడు రాజధానులు అలా.! 26 జిల్లాలు ఇంకెలా.?

అభివృద్ధి వికేంద్రీకరణ ముసుగులో పరిపాలనా వికేంద్రీకరణ.. అంటూ వింత నాటకానికి తెర లేపి బొక్క బోర్లా పడింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితేంటీ.? రాష్ర్టానికి ఏం కావాలి.? అన్న కనీస...

స్వర్గీయ ఎన్టీయార్ చుట్టూ ఇంత రాజకీయం ఎవరి కోసం.!

జిల్లాల లొల్లి పేరు చెప్పి స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అల్లూరి జిల్లా విషయంలో వివాదం పెద్దగా లేదు. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ పేరు విషయంలోనే వివాదం తెరపైకొచ్చింది. స్వర్గీయ...

బులుగు రాజ్యాంగం: బీపీ కేవలం అధికార పార్టీకి మాత్రమే రావాలి.!

అధికార పార్టీ కార్యకర్తలకు బీపీ వస్తే, పోలీసుల్ని అయినా చితక్కొడతారు. కానీ, కేసులుండవ్. పోలీస్ బుర్ర పగిలితే, అది అధికార పార్టీ మద్దతుదారులు చేసిన హెడ్ మసాజ్‌గా పరిగణించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అమలవుతున్న...