Switch to English

‘ప్రాజెక్ట్‌ కే’ లో కమల్‌ హాసన్‌ వార్తలకు క్లారిటీ వచ్చేది ఎప్పుడు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,831FansLike
57,785FollowersFollow

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రాజెక్ట్‌ కే’ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్స్ పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఆ వార్తలపై యూనిట్ సభ్యులు స్పందించలేదు. సాధారణంగా మౌనం అర్ధాంగికారం అంటారు. కానీ ఇండస్ట్రీ వాళ్ళ గురించి ఇలాంటివి చాలా పుకార్లు వస్తూ ఉంటాయి. కనుక ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని వాళ్ళు భావిస్తుంటారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడా లేదా అనే విషయం గురించి క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

9 COMMENTS

  1. Greetings from Idaho! I’m bored to death at work so
    I decided to browse your blog on my iphone during lunch
    break. I enjoy the knowledge you present here and can’t wait to take a look when I get
    home. I’m amazed at how quick your blog loaded on my mobile
    .. I’m not even using WIFI, just 3G .. Anyways, awesome blog!

  2. Today, I went to the beach front with my kids.
    I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed.
    There was a hermit crab inside and it pinched her ear.

    She never wants to go back! LoL I know this is entirely off topic but
    I had to tell someone!

  3. Hey! I know this is kind of off topic but I was
    wondering which blog platform are you using for this website?
    I’m getting sick and tired of Wordpress because I’ve had issues with hackers
    and I’m looking at options for another platform. I would be awesome if you could point me in the direction of
    a good platform.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Game Changer: ‘గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా అందుకే’ టీమ్ క్లారిటీ

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమాపై అభిమానులతోపాటు...

Kangana Ranaut: రామ్ చరణ్ అంటే ఇష్టం.. పోకిరి మిస్సయ్యా: కంగనా

Kangana Ranaut: చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ (Kangana Ranaut) పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘నాలో...

సంక్రాంతి బరిలో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా ‘అయలాన్’

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్'. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై...

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా సఃకుటుంబనాం ప్రారంభం

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం చి త్రం ప్రారంభోత్స‌వం ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ...

Vivek Agnihotri: ‘నా సినిమాపై కుట్ర..’ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ఆరోపణ

Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir files) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) . ప్రస్తుతం...

రాజకీయం

బ్లూ మీడియా వెకిలితనం.! పచ్చ మీడియా పైత్యం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చిత్ర విచిత్రంగా వుంటుంది. చాలాకాలం నుంచీ ఈ పైత్యాన్ని చూస్తూనే వున్నాం. రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ మీడియాతోనూ పోరాడాల్సి వస్తుంటుంది జనసేన లాంటి రాజకీయ పార్టీలకి. టీడీపీ -...

‘క్వాష్’ కుదరకపోతే.. చంద్రబాబు భవిష్యత్తేంటి.?

బెయిల్ పిటిషన్లు మూవ్ చేయకుండా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ‘క్వాష్’ పిటిషన్లతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఎందుకు సరిపెడుతున్నారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా...

బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటన.! ప్యాకేజీ స్టార్ వైఎస్సార్.!

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో చాన్నాళ్ళ క్రితం జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో పెను సంచలనం. ఆ కేసులో బాలయ్య అడ్డంగా బుక్కయిపోయిన మాట వాస్తవం. అప్పుడే, తన మానసిక స్థితి...

చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ.! స్వయంకృతాపరాధమే.!

ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! అసలు ఆ కేసులోనే అర్థం పర్థం లేదంటూ, మొత్తంగా కేసు కొట్టేయించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బొక్కబోర్లాపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ‘లోతు’...

AP Assembly: ఆహాహా.! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.! ఔనా.? జరుగుతున్నవి అసెంబ్లీ సమావేశాలేనా.? లేకపోతే, ఇంకేదన్నానా.? ఈ డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.! అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పిచ్చెక్కినట్లు మీసం...

ఎక్కువ చదివినవి

Nelson: చిరంజీవా.. అల్లు అర్జునా..? తెలుగులో జైలర్ దర్శకుడి సినిమా..!

Nelson: రజినీకాంత్ (Rajinikanth) కు జైలర్ (Jailer) తో భారీ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar). ప్రస్తుతం ఈ దర్శకుడి గురించి ఓ వార్త...

బిగ్ బాస్: పల్లవి ప్రశాంత్ నెట్‌వర్క్ వేరే లెవల్.!

బిగ్ బాస్ రియాల్టీ ఏడో సీజన్‌లో ఇప్పటివరకు రెండు ఎలిమినేషన్లు జరిగాయ్.! నిజానికి, ఈ సీజన్‌కి సంబంధించినంతవరకు ఎలిమినేట్ అయిపోయిన ఆ ఇద్దరు కంటెస్టెంట్లు మాత్రమే, పరమ వీక్.! మిగతా కంటెస్టెంట్లంతా సూపర్...

బిగ్ బాస్ తెలుగు 7: సింగర్ దామిని ఔట్.!

బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఏడో సీజన్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ షాకింగ్ ఎలిమినేషన్ ఇంకెవరో కాదు, సింగర్ దామిని అట.! అదేంటీ, హౌస్‌లో దామిని యాక్టివ్‌గానే వుంటోంది...

Pawan Kalyan: నవతరానికి మార్గదర్శి అక్కినేని నాగేశ్వరరావు : పవన్ కల్యాణ్

Pawan Kalyan: తెలుగు సినిమాల్లో ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రేక్షక హృదయాల్లో శాస్వతంగా నిలిచిపోయారని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. అక్కినేని...

‘చంద్రముఖి2’ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది – రాఘ‌వ లారెన్స్‌

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ...