Switch to English

చోర్ బజార్ రివ్యూ: రొటీన్ క్రైమ్ డ్రామా

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

91,316FansLike
56,998FollowersFollow
Movie చోర్ బజార్
Star Cast ఆకాష్ పూరి, గెహెనా సిప్పీ,
Director జీవన్ రెడ్డి
Producer ఎమ్ ఎస్ రాజు
Music సురేష్ బొబ్బిలి
Run Time 2 గం 13 నిమిషాలు
Release 24 జూన్, 2022

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన చిత్రం చోర్ బజార్. జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో చోర్ బజార్ లో జరిగే కథ ఇది. నైజాం డైమండ్ ఒకటి చోరీకి గురవుతుంది. కానీ అది చోర్ బజార్ లో ఉంది అని తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి (సునీల్) స్టేట్ పోలీస్ ను ఈ విషయమై ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తాడు. మరి ఈ మొత్తం గందరగోళంలో బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) ప్రమేయం ఏంటి? మిస్ అయిన వజ్రం కథను ఎన్ని మలుపులు తిప్పుతుంది. చివరకు ఏమైంది అన్నది చిత్ర కథ.

పెర్ఫార్మన్స్:

ఆకాష్ పూరి తన పార్ట్ వరకూ పూర్తి న్యాయం చేసాడనే చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ, కొన్ని మ్యానరిజమ్స్ కానీ తనలోని మాస్ యాంగిల్ ను చూపిస్తాయి. కాన్ఫిడెంట్ గా సినిమాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. గెహెనా సిప్పి చూడటానికి క్యూట్ గా ఉంది. అమాయకురాలి పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్రెష్ గా అనిపిస్తాయి.

అర్చన ఈ సినిమా ద్వారా మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆమె తన వరకూ పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించినా ఆమెకు ఈ పాత్ర సెట్ కాలేదేమో అనిపిస్తుంది.

తమ పాత్రల్లో సుబ్బరాజు, సునీల్ లు మెప్పిస్తారు. సంపూర్ణేష్ బాబు చేసిన క్యామియో కూడా ఆకట్టుకుంటుంది.

సాంకేతిక నిపుణులు:

సురేష్ బొబ్బిలి సంగీతం డీసెంట్ గా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. పాటలు పర్వాలేదు. జగదీశ్ అందించిన సినిమాటోగ్రఫీ కొత్తగా అనిపిస్తుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ ఫైన్. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాణ విలువలు బాగున్నాయి.

జీవన్ రెడ్డి మరోసారి కాన్సెప్ట్ కథతో మన ముందుకు వచ్చాడు. అయితే తన ఉద్దేశం సరైనదే అయినా కానీ పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్ మీదకు ట్రాన్స్లేట్ అవ్వలేదు అనిపిస్తుంది.

పాజిటివ్ పాయింట్స్:

  • ఆకాష్ పూరి
  • మ్యూజిక్

నెగటివ్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ లైన్
  • పకడ్బందీ ప్రెజంటేషన్ లేకపోవడం

విశ్లేషణ:

లీడ్ నటులు డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్రైమ్ డ్రామా చోర్ బజార్. అయితే జీవన్ రెడ్డి ఇచ్చిన ఫ్లాట్ నరేషన్ ఈ చిత్రానికి ప్రధాన మైనస్ పాయింట్ గా నిలిచింది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

ఎక్కువ చదివినవి

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

జంట నగరాల్లో బ్లడ్ కొరత.. మెగా బ్లడ్ బ్రదర్స్ చేయూత..

ఇటీవలి కాలంలో హైద్రాబాద్ జంట నగరాల్లో రక్త నిధుల కొరత ఏర్పడి.. పేద రోగులు రక్తం దొరకక పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మెగాభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం చంపుకునే స్థితికి వెళ్లిపోతుండడం దారుణం. ఒడిశాలోని...

బర్త్ డే స్పెషల్: అక్కినేని సినీ వారసత్వాన్ని ఘనంగా చాటుతున్న ‘నాగచైతన్య’

కుటుంబానికి ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎవరికైనా ఒక సవాలు.. అంతకుమించి బాధ్యత. సినీ రంగంలో ఇది మరీ ఎక్కువ. అతితక్కువ కాలంలో పేరు, ప్రతిష్ట, డబ్బు వచ్చేది సినిమాల్లోనే. అయితే.....