కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద తన జులుం చూపిస్తుండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా ఇండస్ట్రీ కూడా మూతపడడంతో సెలబ్రిటీస్ అంతా ఇంట్లోనే గడుపుతూ పని కోల్పోయిన వారికి వీలైన సాయం చేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ తరపున ముందుకొచ్చి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని స్థాపించి సినీ డైలీ వర్కర్స్ కి సాయం చేస్తున్నారు.
ఈ విషయంలో తన వంతుగా అందరి సెలబ్రిటీస్ ని అడుగుతూ ప్రతి ఒక్కరి నుంచీ సాయం తీసుకొని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకుంటున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఇప్పటి వరకూ ఉన్న దానిలో అందరికీ అందించగలుగుతున్నాం. ఒకవేళ పరిస్థితి ఇంకా బాడ్ గా మారితే సినీ కార్మికుల కోసం కార్పొరేట్ సంస్థల దగ్గర నేను బిక్షం ఎత్తడానికన్నా సిద్ధమని’ చిరు తెలిపారు. దేన్నీ బట్టి అర్థం చేస్కోవచ్చు చిరు సీసీసీ కోసం ఎంత నిబద్దతో పని చేసున్నాడో చెప్పచ్చు.
ఇదిలా ఉంటే ఆ క్వారంటైన్ లో ఇంట్లోనే ఉన్నారు కానీ ఫామిలీలో జరిగిన ఓ సంఘటన ఆయన్ని కంటతడి పెట్టుకునేలా చేసింది. ‘నేను సురేఖ, అమ్మ గారు ఇంట్లో ఉన్నాం. రీసెంట్ గా నా కుమార్తె, మనవరాలు వచ్చారు. మొదట రాగానే నా మనవరాలిని చేతిలోకి తీసుకున్నా, అప్పుడు కరోనా విషయం గుర్తొచ్చి బలవంతంగా ఆ పాప టచ్ ని బలవంతంగా ఆపేసాను. ఆ క్షణం నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆ తర్వాత మా అమ్మాయి నాన్న మీరు నేను 2 వారాలుగా క్వారంటైన్ లో ఉంటున్నాం. సో ఏ సమస్యా ఉండదు అని చెప్పక అవును కదా అని రియలైయ్ అయ్యి తనతో ఫ్రీగా ఉన్నానని’ చిరు తెలిపారు.
348426 207315Hello there! I could have sworn Ive been to this weblog before but following reading by way of some of the post I realized its new to me. Anyhow, Im undoubtedly pleased I located it and Ill be book-marking and checking back often! 968802
288463 63119Finally, got what I was looking for!! Ive truly enjoying every small bit of this. Ecstatic I stumbled into this post! and also Ive bookmarked to appear at exclusive data for your weblog post. 517624
528435 989271Some times its a pain inside the ass to read what weblog owners wrote but this website is extremely user friendly ! . 38693