విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న అన్నయ్య మెగా బాస్ సినిమా గాడ్ ఫాదర్ విడుదల అని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. ఆ తేదీ వచ్చేస్తోంది. మరో 15 రోజుల్లో సినిమా. కానీ.. నిర్మాతలు ఇంతవరకూ ప్రమోషన్లు ప్రారంభించలేదు. ఎలా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులు గొంతులు చించుకుంటున్నారు. కానీ.. ఇదంతా తుఫాను ముందు నిశ్శబ్దం.. మాత్రమే అని మర్చిపోయారు.
44ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ‘చిరంజీవి’కి తెలీదా తన సినిమా ప్రమోషన్ ఎలా ప్రారంభించాలో..! సెప్టెంబర్ 20న ఆ తుఫాను తీరం దాటింది. కేవలం 10 సెకన్ల వాయిస్ తో మెగాస్టార్ సునామీలా విరుచుకుపడింది. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నానుంచి దూరం కాలేదు’ అనే వాయిస్ తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తిపోయింది. ఒక్కసారిగా అభిమానుల్లో జోష్.. టీవీ డిబేట్లు, పేపర్లో కథనాలు.
10 సెకన్ల ఆడియోతో సినిమాకు 10కోట్ల పబ్లిసిటీ. సినిమాకు బజ్ లేదు, బిజినెస్ లేదన్న కొందరి అతివాగుడికి మెగాస్టార్ తిరుగులేని సమాధానం ఇచ్చారు. అదే ‘చిరంజీవి’. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ నుంచీ తెలుగు రాష్ట్రాల్లోని టీ కొట్ల వరకూ చిరంజీవి మాటే హాట్ టాపిక్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.
790674 108191Hey, you used to write exceptional, but the last few posts have been kinda boringK I miss your super writings. Past few posts are just slightly out of track! come on! 641970
27886 301998I was seeking for this. Actually refreshing take on the info. Thanks a lot. 618571
414557 98798Some truly nice and utilitarian information on this web internet site , also I believe the style and design holds great features. 632049
933826 522248hey, your internet internet site is superb. We do appreciate your function 365228