Switch to English

‘ఆ మాట ఉపశమనాన్నిచ్చింది..’ తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,167FansLike
57,306FollowersFollow

హీరో నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేసారు. ‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. తను త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్తతలు. నువ్వు దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను.. డియర్ తారకరత్న’ అని ట్వీట్ చేశారు.

తారకరత్న కోలుకోవాలని ప్రముఖులు, నందమూరి అభిమానులు, నెటిజన్లు కూడా కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటివల లోకేశ్ పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా బెంగళూరు వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijayasanthi: అది వెబ్ సిరీసా.. బ్లూ ఫిలిమా? విజయశాంతి, శివకృష్ణ ఫైర్..

Vijayasanthi:  ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్, సినిమాలకు సెన్సార్ లేకుండా పోతుందని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓటీటీ లో ఒక సినిమా...

Prabhudeva: నాటు-నాటుకు ప్రభుదేవా స్టెప్పులు.. RC15లో సందడి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RC15 షూటింగ్ లో అడుగు పెట్టారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ వచ్చి ఇండియా టుడే కాంక్లేవ్ లో...

Jahnvi: తారక్ మీద ఇంత అభిమానం ఏంటి జాన్వి..

Jahnvi: దివంగత నటి శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది జాన్వి కపూర్. ఆమె చేసిన సినిమాల్లో విజయాల సంఖ్య తక్కువే...

Jr Ntr: ఎన్టీఆర్ 30 ముహూర్తం ఖరారు.. పోస్టర్ విడుదల

Jr Ntr: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్...

Jr.Ntr: ఏకాకి అవుతున్న ఎన్టీయార్.! సరైన ప్లానింగ్ ఏదీ.?

Jr.Ntr: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించే కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరికీ తెలియదు. ‘నేనిక సినిమాలు మానేస్తా..’ అంటూ సంచలన...

రాజకీయం

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

Amith Shah: కేంద్ర హోంమంత్రికి నిరసన సెగ..! వీడియో వైరల్..

Amith Shah: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నెల 25న చత్తీస్గడ్ లోని బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా బస్తర్ లో బస...

Janasena: జనసేనకు 75 సీట్లు.! టీడీపీ తాజా అంచనాలివి.!

Janasena: 2‌024 జనసేన పార్టీ ప్రభావమెంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికే బాగా తెలసు.! కానీ, జనసేన ప్రభావాన్ని తగ్గించేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా శాయశక్తులా పనిచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు...

Graduates: పట్టభద్రులు.. సాధారణ ప్రజల్ని ప్రభావితం చేస్తే.?

Graduates: వైసీపీలో ముసలం బయల్దేరింది. ముసలం అనాలా.? కుదుపు అనాలా.? ఆత్మపరిశీలన అనుకోవాలా.? ఈ విషయాలపై ముందు ముందు ఇంకాస్త స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో తీవ్ ప్రకంపనలకు...

ఎక్కువ చదివినవి

Jr Ntr: ఎన్టీఆర్ 30 ముహూర్తం ఖరారు.. పోస్టర్ విడుదల

Jr Ntr: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈనెల 23న పూజా కార్యక్రమాన్ని...

మా సినిమా హిట్ అవుతుంది:’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్ర బృందం

రేపు( మార్చి 17న) ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించి.. చిత్ర విజయం పట్ల వారికున్న...

Vijayasanthi: అది వెబ్ సిరీసా.. బ్లూ ఫిలిమా? విజయశాంతి, శివకృష్ణ ఫైర్..

Vijayasanthi:  ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్, సినిమాలకు సెన్సార్ లేకుండా పోతుందని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓటీటీ లో ఒక సినిమా చూశానని.. అది బ్లూ ఫిలిం ని...

Keeravani: కీరవాణిని ఎమోషనల్ చేసిన కార్పెంటర్ వీడియో

Keeravani: తెలుగువారికి ఆస్కార్ కలను నిజం చేసాడు ఎంఎం కీరవాణి. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించిన విషయం తెల్సిందే....

Nani: ‘మరోలా చెప్పాల్సింది అలా చెప్పారు’ వెంకటేశ్ మహా వ్యాఖ్యలపై నాని..

Nani: ఇటివల ఓ చర్చా కార్యక్రమంలో దర్శకుడు వెంకటేశ్ మహా కేజీఎఫ్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ పై హీరో నాని స్పందించారు. ఆ కార్యక్రమాన్ని తాను చూశానని వెంకటేశ్ మహా అలా...