Switch to English

Chiranjeevi: ట్రెండీ లుక్ లో రఫ్పాడేసిన మెగాస్టార్..! ఫ్యాన్స్ ఖుషీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

Chiranjeevi: చిరంజీవి.. తెలుగు చలనచిత్ర సీమ (Tollywood) లో మెగాస్టార్ (Mega Star). 45ఏళ్ల సువర్ణాధ్యాయం.. 35ఏళ్ల నుంచీ నెంబర్ వన్ స్థానం.. పరిశ్రమలో ఎందరిలో ఆదర్శం. ఇవన్నీ చిరంజీవి (Chiranjeevi) ఒక్కడిగా వచ్చి ఒక్కోటి సాధిస్తూ తనకు తానుగా నిర్మించుకున్న కంచుకోట. అశేష అభిమానుల్ని సంపాదించుకున్న ఆయనకు వారిని సంతోషపెట్టడమే అతి ముఖ్యమైన విషయం. అందుకే.. నిరంతరం యాక్టివ్, ఎనర్జిటిక్ గా ఉండేందుకు శ్రమిస్తారు. నిన్న హైదరాబాద్ (Hyderabad) లో స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన కనిపించిన తీరే ఇందుకు నిదర్శనం.

Chiranjeevi: ట్రెండీ లుక్ లో రఫ్పాడేసిన మెగాస్టార్..!

ఓపక్క నేటి జనరేషన్ హీరోలకు సినిమాలతో పోటీ ఇస్తూ.. మరోపక్క యూత్ కి తన స్టయిలింగ్ లో కూడా పోటీ ఇస్తున్నారని ఆ స్టిల్స్ చెప్తున్నాయి. అభిమానులే ఆశ్చర్యపోయేలా ఆయన లుక్, డ్రెస్సింగ్, గాగుల్స్ తో మెగాస్టార్ కార్యక్రమంలో రఫ్పాడేశారనే చెప్పాలి. 68ఏళ్ల వయసులో 25ఏళ్లు వెనక్కు వెళ్లిపోయారని అనుకోవాల్సిందే. నాలుగు సినిమాలకు సైన్ చేశారని రామ్ చరణ్ చెప్పడం.. ప్రస్తుత లుక్ చూస్తుంటే చిరంజీవి తన మ్యాజిక్ ను మెగాస్పీడులో కంటిన్యూ చేస్తున్నారని చెప్పాలి.

Chiranjeevi: ట్రెండీ లుక్ లో రఫ్పాడేసిన మెగాస్టార్..!

ఇంత స్మార్ట్ లుక్ లో చిరంజీవి కనిపించడం ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేసేదే. రాజకీయాల్లోకి వెళ్లి 9ఏళ్లు మేకప్ కు దూరంగా.. బాడీ మేకోవర్ కూడా మారిపోయిన ఆ చిరంజీవేనా నిన్న మనం చూసింది.. అని అనుకోవాల్సిందే. లేటెస్ట్ ట్రెండీ లుక్స్ లో మెగాస్టార్ ను చూసిన కొందరు అసూయపడినా ఆశ్చర్యం లేదు. చిరంజీవిని ఇంత ఎనర్జిటిక్ గా ఉంచేది ఆయన ఆలోచనలే. ట్రెండ్ ఫాలో అవుతూ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ నేటి జనరేషన్ కు పోటీ ఇవ్వడం నిజంగా మెగాస్టార్ థింగ్స్ అని చెప్పాలి.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...