Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్ చూసి ఫిదా కానివారు లేరు. క్లిష్టమైన స్టెప్ ని చరణ్ అంత గ్రేస్ తో అంతే అందంగా ఎలా చేశాడని ఆశ్చర్యపోతున్నారు. అయితే.. పాటలో ఆ మూమెంట్ తీసేటప్పుడు చరణ్ కు జ్వరమని.. వద్దని చెప్పినా వినకుండా చేసి మెప్పించాడని.. మీ నుంచే ఆ డెడికేషన్ వచ్చిందని డైరక్టర్ బుచ్చిబాబు చెప్పడం మరింత హైలైట్ అయింది. అయితే.. ఇక్కడే మెగాభిమానులు మరోరకంగా మురిసిపోతున్నారు.

36ఏళ్ల క్రితం వచ్చిన చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ‘ధినక్కుతా..’ పాట సమయంలో చిరంజీవి 102 డిగ్రీల జ్వరంతో ఉన్నారు. అయితే షూటింగుకి ఆఖరి రోజు కావడంతో క్యాన్సిల్ అయితే శ్రీదేవి కాల్షీట్స్ దొరకడం కష్టం.. సినిమా రిలీజ్ ఆగిపోతుందని చిరంజీవి అంత జ్వరంలోనూ డ్యాన్స్ చేశారనే విషయం తెలిసిందే. అంత జ్వరంలోనే చిరంజీవి తన స్పీడ్, గ్రేస్ తగ్గనివ్వలేదు పాటలో. ఇప్పుడు చరణ్ కూడా అంతే జ్వరంతో ఉండి.. ఎక్కడా తన స్పీడ్, గ్రేస్ తగ్గకుండా డ్యాన్స్ తో హోరెత్తించాడు.

విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా.. అనే సామెతను నిజం చేస్తూ నాడు చిరంజీవి, నేడు చరణ్ సినిమాపై తమ డెడికేషన్ ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారని అంతా కొనియాడుతున్నారు. చిరంజీవే డ్యాన్సింగ్ సెన్సేషన్ అయితే.. రామ్ చరణ్ ఇంతై.. ఇంతింతై.. అన్నట్టు ఎదగడం నిజంగా చిరంజీవికి పుత్రోత్సాహమే అని చెప్పాలి.

 

సినిమా

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం మీద నవ్వొచ్చే కామెంట్స్ చేసుకుంటే సబబు...

యువతకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ మెసేజ్

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీసింది. ముఖ్యంగా...

మహిళల గౌరవంపై వైసీపీకి హక్కుందా?: వాసిరెడ్డి పద్మ

మహిళల గౌరవం విషయంలో వైఎస్ఆర్‌సిపి చాలా కాలం క్రితమే తన నైతిక హక్కును కోల్పోయిందని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీ మహిళలను అడ్డం...

Akira Nandan: అకీరా ఎంట్రీకి టైమ్ వచ్చిందా?

Akira Nandan: మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పేరు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది — అకీరా నందన్. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్,...

పన్నెండేళ్ళ ఎదురు చూపులకు శుభం కార్డు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది 2014లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందో, లేదో తెలియని దుస్థితి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గతంలో, అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ,...