Switch to English

సూటిగా.. సుత్తి లేకుండా.! రాజ్యసభపై ‘మెగా’ క్లారిటీ.!

మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే నాకు లేదు. అలాంటప్పుడు, ఎవరో నాకు రాజ్యసభ ఆఫర్ చేయడమేంటి.? నేను ఆహ్వానించడమేంటి.? నో ఛాన్స్.! అంటు మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. గతంలో ఆయన ఓ సారి రాజ్యసభకు ఎంపికయ్యారు, కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి, రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, తెలుగునాట రాజకీయాల్లో తనదైన మార్పు తీసుకురావాలనుకున్నారుగానీ, అది కుదరలేదు. నమ్ముకున్నోళ్ళు వెన్నుపోటు పొడవడం, కొందరు నేతలు కోవర్టులుగా పని చేయడం.. తద్వారా ‘మార్పు’ అనే గొప్ప ఆలోచన అప్పట్లో కాలగర్భంలో కలిసిపోయింది.

అదంతా గతం. మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ జరుగోతందిప్పుడు ప్రచారం. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పదించారు. అసలు తాను రాజకీయాల్లోకి మళ్ళీ రావాలనే ఆలోచనే చేయడంలేదని చిరంజీవి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

కాగా, వైసీపీ నుంచి చిరంజీవి రాజ్యసభకు ఎంపికవుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పుకార్లు పుట్టిస్తోన్నది వైసీపీ ‘మంద’ కాగా, దానికి ‘పచ్చ’ మంద ఉచిత ప్రచారం కల్పిస్తోంది. వైసీపీ లీకులతో, పచ్చ కాకులు కూస్తున్న కారుకోతల కారణంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

గతంలో ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి ఏ శక్తులైతే నిస్సిగ్గుగా చేతులు కలిపి చిరంజీవిపై దుష్ప్రచారం చేశాయో, ఇప్పుడూ అవే శక్తులు చిరంజీవిపై ‘రాజకీయం’ అనే బురదని ఇంకోసారి చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా పవన్ కళ్యాణ్‌ని రాజకీయాల నుంచి దూరం చేయాలన్నది బులుగు పచ్చ కుట్రగా కనిపిస్తోంది.

జరుగుతున్న దుష్ప్రచారంపై గతంలో మౌనంగా వున్నా, ఇప్పుడు మాత్రం చిరంజీవి స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు.. దుష్ప్రచారానికి చెక్ పెట్టేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...

బంగార్రాజు మూవీ రివ్యూ

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా తెరకెక్కిన...

సూపర్ మచ్చి మూవీ రివ్యూ

విజేత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన రెండో చిత్రం సూపర్ మచ్చి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి...

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో...

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

రాజకీయం

ఔను, చెత్త రాతలే బులుగు పచ్చ జర్నలిజం.!

‘మేం చెత్త రాతలే రాస్తాం.. పబ్లిక్ లైఫ్‌లో వుంటే ఏమన్నా అంటాం. ఇద్దరి కలిసి కూర్చుని చర్చించుకుంటే, అక్కడేదో జరగకూడనిది జరిగిందనే భావిస్తాం. మేం బురద చల్లుతాం, మీరు కడుక్కోవాల్సిందే. మేం చెత్త...

సూటిగా.. సుత్తి లేకుండా.! రాజ్యసభపై ‘మెగా’ క్లారిటీ.!

మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే నాకు లేదు. అలాంటప్పుడు, ఎవరో నాకు రాజ్యసభ ఆఫర్ చేయడమేంటి.? నేను ఆహ్వానించడమేంటి.? నో ఛాన్స్.! అంటు మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. గతంలో ఆయన ఓ...

రఘురామ హత్యకు కుట్ర జరుగుతోందట.! ఉత్త ఆరోపణేనా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని వుందట. ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం....

‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జార్ఖండ్ కు చెందిన గ్యాంగ్ తో నా హత్యకు కుట్ర...

రాజకీయాలకు నేను పూర్తిగా దూరం: మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లా...

ఎక్కువ చదివినవి

‘మనస్పర్థలతోనే హత్య చేశారు..’ గుంటూరు రూరల్ ఎస్పీ

గుంటూరు జిల్లా గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన మండల టీడీపీ అధ్యక్షుడు చంద్రయ్య హత్యకేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. ఈ కేసులో గుంటూరు రూరల్ పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్...

హీరో సిద్దార్ధ బూతు పైత్యం వెనుక.!

పాపం ‘మహాసముద్రం’ సినిమా దెబ్బకి తన అడ్రస్ సినీ రంగంలో గల్లంతయ్యిందనుకున్నాడో ఏమో, ఆ ఆవేదనలో సోషల్ మీడియా వేదికగా బూతు ట్వీటు ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడు. మొన్నామధ్యన...

వైఎస్ షర్మిల పార్టీకి చిక్కులు..! ఎన్నికల సంఘం తేల్చింది ఇదే..

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి వైయస్సార్ తెలంగాణ పార్టీ అని అమె ప్రకటించారు. అయితే.. షర్మిలకు భారత ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది....

రాశి ఫలాలు: శుక్రవారం14 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ 6:37 సూర్యాస్తమయం : సా‌.5:39 తిథి: పుష్య శుద్ధ ద్వాదశి రా.10:25 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ త్రయోదశి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము...

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే...