మెగా హీరోలకు అచ్చొచ్చిన హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్, రామ్ చరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ తో రేసుగుర్రంతో.. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ సినిమాలు చేసిన శ్రుతి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో శ్రుతిని మెగా కాంపౌండ్ కు లక్కీ చార్మ్ గా భావిస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు.
దీంతో.. మెగాస్టార్ చిరంజీవి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే శ్రుతిహాసన్. నటన, డ్యాన్స్ లో నీకున్న టాలెంట్ తో రాబోయే రోజుల్లో మరిన్ని హిట్స్ అందుకుని కెరీర్ లో ఉన్నతంగా ఎదగాలి’ అని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ లో మైనస్ చలిలో చిత్రీకరించిన పాటకు సంబంధించిన స్టిల్ ని మెగాస్టార్ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. మెగాభిమానులు కూడా శ్రుతిహాసన్ కు బర్త్ డే విశెష్ చెప్తున్నారు.
Happy Birthday Dear @shrutihaasan
Have a Wonderful year ahead and May you scale greater heights with your passion & multi talents!!! 💐💐 pic.twitter.com/YV0sCb8Yzf— Chiranjeevi Konidela (@KChiruTweets) January 28, 2023
I’m truly enjoying the design and layout of your website. It’s
a very easy on the eyes which makes it much more enjoyable for me to come
here and visit more often. Did you hire out a developer to create your theme?
Great work!