Switch to English

Chiranjeevi: ‘సురేఖ.. నా జీవన రేఖ’.. శ్రీమతికి చిరంజీవి బర్త్ డే విషెష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,840FansLike
57,764FollowersFollow

Chiranjeevi: ప్రతి మహిళకూ భర్త విజయమే తన విజయం. కుటుంబం కోసం కష్టపడే భర్తకు కొండంత అండగా నిలుస్తూ.. కుటుంబ బాధ్యతలను కర్తవ్యంగా నిర్వహిస్తుంటే.. కుటుంబ పెద్దగా భర్త వేసే ప్రతి అడుగులోనూ విజయమే. అందుకు చక్కటి ఉదాహరణ తెలుగు సినిమాపై రారాజులా వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గారి సతీమణి శ్రీమతి సురేఖ. నేడు శ్రీమతి సురేఖగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన జీవిత భాగస్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ. నా జీవితంలో ప్రతి దశలోనూ నాకెంతో అండగా నిలిచిన నా శ్రీమతి.. సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు’ అని సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను చాటుకున్నారు.

నిత్యం షూటింగ్స్, సినిమాలు, అలుపెరుగని కష్టంతో ఉన్నత స్థానానికి ఎదిగిన చిరంజీవిగారికి.. ప్రతి దశలోనూ శ్రీమతి సురేఖగారి పాత్ర అనిర్వచనీయం. అందుకే చిరంజీవిగారి అభిమానులకు కూడా శ్రీమతి సురేఖగారు అభిమానంగా పిలుచుకునే ‘వదినమ్మ’. చిరంజీవిగారి అండగా మాత్రమే కాకుండా రామ్ చరణ్ రూపంలో మరో శక్తిని తెలుగు సినిమాకు, మెగాభిమానులకు అందించిన మాతృమూర్తి శ్రీమతి సురేఖగారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీమతి సురేఖగారికి టీమ్ ‘తెలుగు బులెటిన్’ కూడా ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

6 COMMENTS

సినిమా

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌,...

స్టైలిష్ లుక్ లో మహేశ్, సితార.. ఈ స్టిల్స్ చూశారా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత...

నిన్ను నువ్వు తిట్టుకుంటే సినిమా హిట్టవుతుందా ‘రాబిన్ హుడ్’.?

మార్చి 28న నితిన్ కొత్త సినిమా ‘రాబిన్ హుడ్’ విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లేమో కాస్తంత ఇన్నోవేటివ్‌గానే డిజైన్ చేశారు కూడా.! శ్రీలీల హీరోయిన్. వెంకీ...

రామ్ చరణ్ Birthday Special : రంగస్థలం ముందు ఆ తర్వాత..!

చిరంజీవి కొడుకు హీరో అవ్వడం తేలికే కానీ రామ్ చరణ్ అవ్వడం చాలా కష్టం. అదేంటి అనుకోవచ్చు. స్టార్ కొడుకు స్టార్ అవ్వడంలో పెద్దగా కష్టపడాల్సిన...

ఆరుగురు నన్ను లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలనం..

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా తాము ఎదుర్కున్న...

రాజకీయం

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

ఎక్కువ చదివినవి

అన్నయ్య కీర్తిని మరింత పెంచింది : పవన్‌

మెగాస్టార్‌ చిరంజీవి సినిమా రంగంలో చేసిన సేవతో పాటు, సామాజిక బాధ్యతతో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా యూకే పార్లమెంట్‌ సభ్యులు అత్యున్నత పురస్కారం అందించారు. ఇటీవల లండన్‌ వెళ్లిన మెగాస్టార్‌ చిరంజీవి...

రామ్ చరణ్ Birthday Special : రంగస్థలం ముందు ఆ తర్వాత..!

చిరంజీవి కొడుకు హీరో అవ్వడం తేలికే కానీ రామ్ చరణ్ అవ్వడం చాలా కష్టం. అదేంటి అనుకోవచ్చు. స్టార్ కొడుకు స్టార్ అవ్వడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలాగు ఫ్యాన్స్ భుజాన...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 17 మార్చి 2025

పంచాంగం తేదీ 17-03-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ తదియ సా. 4.57 వరకు,...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 22 మార్చి 2025

పంచాంగం తేదీ 22-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ అష్టమి రా. 12.34 వరకు...

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...