Switch to English

Chiranjeevi Birthday Special: ‘కనురెప్ప వాల్చితే స్టెప్ మిస్సింగే..’ చిరంజీవి డ్యాన్స్ పై ఓ కితాబు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,194FansLike
57,764FollowersFollow

Chiranjeevi: 80వ దశకం నుంచి తెలుగు తెరపై చిరంజీవి అనే హీరో తీసుకొచ్చిన విప్లవం పవర్ ఎంతటిదో తెలిసిందే. ముందు తరం హీరోలు ఆశ్చర్యపోయేలా.. తోటీ హీరోలు తప్పక పాటించేలా చిరంజీవి అందుకున్న వేగం.. తీసుకొచ్చిన పెను మార్పులు తెలుగు సినీ చరిత్ర అనే మహాగ్రంధంలో ఓ అతిపెద్ద అధ్యాయం. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి రాకముందు.. వచ్చాక అనేలా తెలుగు సినిమా మారిపోయింది. ఈ విప్లవానికి ప్రధాన కారణం చిరంజీవి డ్యాన్సులు. సినిమా సినిమాకీ డ్యాన్సుల్లో వైవిధ్యం.. వేగం.. అప్పటి తరాన్ని ఊపేశాయి. వాళ్లే ఓ చిరంజీవిలా ఫిలైపోయిన రోజులు అంటే అతిశయోక్తి కాదు. అయితే.. చిరంజీవి తన మొదటి సినిమా పునాదిరాళ్లులోనే తన రిథమిక్ చూపారు.

సినిమాలో చిరంజీవి పరిచయ సన్నివేశంలో రూమ్ మేట్స్ తో కలిసి అల్లరి, డ్యాన్స్ చేస్తూంటారు చిరంజీవి. టేప్ రికార్డర్ లో వచ్చే పాటలకు డ్యాన్స్. ఒంటిపై షర్ట్ లేకుండా.. రింగురింగుల జుట్టు.. రౌద్రంగా కనిపిస్తున్న చిరంజీవి డ్యాన్స్ చేస్తారు. ముఖంపై నవ్వుతో.. కాళ్లు, చేతులు లయబద్దంగా కదుపుతూ చేసిన చిన్న డ్యాన్స్ బిట్ లోనే భవిష్యత్తు పెను మార్పును గమనించొచ్చు. ఆ సమయంలో ఎవరూ చిరంజీవి డ్యాన్స్ కు ఐకనిక్ సింబల్ అవుతారని ఊహించి ఉండరు. కొందరు సినీ ప్రముఖులు చెప్పినట్టు కేవలం అమ్మాయిల్లో మాత్రమే అటువంటి గ్రేస్ ఉంటుంది. చిరంజీవికి అది వరంలా వచ్చిందని. వీడేంటి.. చిరంజీవిలా ఫీలైపోయి డ్యాన్సులేసేత్తన్నాడు అనేది అప్పట్లో ఓ నానుడి అయిపోయింది.

సినిమాల్లో కుదురుకున్నాక ఓ పాటలో డ్యాన్స్ వేసిన తర్వాత అప్పటి మేనేజర్ వెంకన్నను ఎలా ఉంది నా డ్యాన్స్ అన్నారట చిరంజీవి. ఏముంది.. అందరిలానే చేశావ్. నీ ప్రత్యేకత ఏదీ..? అందరిలోకి ప్రత్యేకంగా కనిపిస్తేనే కదా నీకు గుర్తింపు.. గొప్పదనం అన్నారట. తదనంతర కాలంలో చిరంజీవి సృష్టించిన డ్యాన్స్ ప్రళయానికి ఆ మాటలే కారణమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చిరంజీవి. తెలుగు సినిమాకే కాదు.. దక్షిణాది, బాలీవుడ్ లో సైతం చిరంజీవి డ్యాన్స్ చూసి మురిసిపోనివారు లేరు. అతి సాధారణమైన డ్యాన్స్ స్టెప్ కూడా చిరంజీవి వేస్తే అందం వస్తుంది. చిరంజీవి స్టెప్పేస్తే కన్నార్పలేం. కళ్లార్పితే ఎక్కడ చిరంజీవి డ్యాన్స్ స్టెప్ మిస్సయిపోతామో.. అనేది చిరంజీవి డ్యాన్స్ కు ఉన్న కితాబు.

16 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే.. కావాలనే బయటకు పంపిస్తున్నారా..?

బిగ్ బాస్ సందడి రెండో వారానికి చేరుకుంది. ఈ సారి బాగా పాపులర్ కంటెస్టెంట్లు ఎవరూ పెద్దగా ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో పాపులర్ గా...

“నీతో మాట్లాడకుంటే ఎట్టా”.. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ పరామర్శ

అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన ప్రతి సినిమాలోనూ ప్రదర్శిస్తూనే ఉంటారు....

Jr. ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ...

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం "దేవర"( Devara ) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల కానుంది....

పవన్ కళ్యాణ్ సినిమా స్టార్: జగన్‌కి జ్ఞానోదయం.!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న...

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. డాక్టర్ పై ఫిర్యాదు చేసిన నటి రోహిణి

ఫిమేల్ యాక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ డాక్టర్ కాంత రాజ్ పై సీనియర్ నటి రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్...

రాజకీయం

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

ఎక్కువ చదివినవి

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు తెలుసా?

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు బిగ్ బాస్ హౌస్ లోకి మూడో...

మిస్ మైసూర్ టూ బిగ్ బాస్ హౌస్.. యష్మీ గౌడ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

యష్మీ గౌడ.. తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. "స్వాతి చినుకులు" అనే సీరియల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైంది ఈమె. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ లో వెన్నెల అనే...

Devara: ‘దేవర’ ప్రీసేల్ బుకింగ్స్.. ఓవర్సీస్ లో తొలి భారతీయ సినిమాగా రికార్డులు

Devara: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా రాబోతున్న సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి....

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

Priyadarshi: జంధ్యాల తరహా కామెడీ మూవీ ‘సారంగపాణి జాతకం’: నిర్మాత కృష్ణప్రసాద్

Priyadarshi: ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన 'సారంగపాణి జాతకం'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా నిర్మించారు. గతంలో వీరి కాంబినేషన్లో జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలు వచ్చాయి....