Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవికి మాత్రమే సాధ్యమైన ఫీట్ ఏంటో తెలుసా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,100FansLike
57,764FollowersFollow

Chiranjeevi Birthday Special: యాక్షన్ సినిమాలు చేయడం చాలా కష్టం. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చి హీరోలకి కాస్త వెసులుబాటు దక్కింది కానీ.. 20 ఏళ్ల క్రితం వరకూ యాక్షన్ అంటే ఒళ్ళు వంచాల్సిందే.. దెబ్బలు తగలాల్సిందే. అయితే.. అంతకుముందు 20ఏళ్ల క్రితం కూడా హీరోలకు యాక్షన్ సులువే.. డూప్ తో కొంత వెసులుబాటు ఉండేది. కానీ, ఆ తరానికి, నేటి తరానికీ మధ్య ఓ హీరో వీటి హద్దుల్ని చెరిపేసి యాక్షన్, ఫైట్స్ అంటే ఇవీ అని లెక్కలే మార్చేశాడు. ఆయనే ‘చిరంజీవి’. యువ కెరటంలా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి తనదైన మార్క్ స్కిల్స్ తో యావత్ ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకుల్ని.. ఫైట్స్ అంటే ఇలా చేయాలా..? అని మిగిలిన హీరోలూ అలా చేసేలా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చిన హీరో ‘చిరంజీవి’.

Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవికి మాత్రమే సాధ్యమైన ఫీట్ ఏంటో తెలుసా..?

నటుడు మురళీ మోహన్.. ‘అప్పటివరకూ ఫైట్స్ అంటే కెమెరా ముందు చేతులు ఊపుతూ, డూప్స్ తో కాస్త డ్రమటిక్ గా ఉండే ఫైట్స్ స్టయిల్ ను చిరంజీవి వచ్చి సమూలంగా మార్చేశా’రని చెప్పుకొచ్చారు ఓ ఇంటర్వ్యూలో. అది వంద శాతం నిజం. చొక్కా నలగకుండా.. జుట్టు చెదరకుండా.. మొహంలో అలసట లేకుండా చేసే ఫైట్లను చిరంజీవి పూర్తిగా మార్చేశారు. ‘ఖైదీ’లో పోలిస్ స్టేషన్ ఫైట్ ఇందుకు నిదర్శనం. అంతటి ఒరిజినల్ యాక్షన్ అప్పటివరకూ చూడని తెలుగు ప్రేక్షకులు చిరంజీవి ఫెరోషియస్ స్పీడ్ కు మంత్రముగ్దులైపోయారు. రియల్ స్టంట్స్ తెరపై అంతటి యాక్షన్ చూసి ఫిదా అయిపోయారు. అప్పటినుంచి చిరంజీవి నుంచి ఏ సినిమా వచ్చినా ఇందులో ఎంత స్టయిలిష్ గా ఫైట్స్ చేశారా? అని ప్రేక్షకులు ఎదురుచూడటం.. వారి అంచనాలకు తగ్గట్టే చిరంజీవి సరికొత్త ఫైట్స్ తో అలరించడం జరిగింది.

Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవికి మాత్రమే సాధ్యమైన ఫీట్ ఏంటో తెలుసా..?

ఫైటర్ విజయరామరాజు.. ‘మొత్తం ఇండియాలోనే ఫైట్స్ పై అంత శ్రద్ధ పెట్టిన హీరోని నేను చూడలేదు. ఫైట్ అంటే నిప్పులా ఉంటాడాయన. అప్పట్లో తెల్లవారుఝాము చిరంజీవిగారి ఇంటివైపు వెళ్తే ఫైట్స్ కోసం ఆయన చేసే కసరత్తులు వినిపించేవి. అంతటి డెడికేషన్ మరెవరికీ లేవ’ని ఆయన మాట. అందుకు తగ్గట్టే నేటికీ ఏ తెలుగు హీరో చేయని విధంగా చిరంజీవి మాత్రమే చేసే ఫ్లిప్ ఇందుకు నిదర్శనం.

Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవికి మాత్రమే సాధ్యమైన ఫీట్ ఏంటో తెలుసా..?

నేలపై పడుకుని గాల్లోకి ఎగిరి నిలబడే ఫ్లిప్ మరే హీరో చేయలేదు. యాక్షన్ లో కూడా జుట్టు నలగడం, షర్టు చిరగడం, మొహంపై గాయాలు, రక్తం.. ఇలా ఫైట్స్ అంటే ఒరిజినాలిటీ తీసుకొచ్చి తన కష్టంతో సరికొత్త విప్లవమే తీసుకొచ్చారు చిరంజీవి. ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.

Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవికి మాత్రమే సాధ్యమైన ఫీట్ ఏంటో తెలుసా..?

సినిమా

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే...

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

రాజకీయం

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

ఎక్కువ చదివినవి

వివాహం పేరుతో వల… 67 మంది యువతులను మోసం చేసిన నకిలీ అధికారి అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారిగా వేషధారణలో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నిందితుడు బాలకృష్ణగా గుర్తించిన పోలీసులు, అతడు చేసిన మోసాల వివరాలు వెలుగులోకి రావడంతో షాక్‌కు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్...

పవన్ కళ్యాణ్ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా?

Pawan Kalyan – Surender Reddy కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పుడు బయటికి వస్తున్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి Sree Harsha...

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న సినిమా

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన...

హర్మూజ్ వద్ద ఉద్రిక్తతలు: ఇరాన్ పోర్టులపై అమెరికా కఠిన చర్యలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌కు చెందిన కీలక ఓడరేవులను అమెరికా నేవీ దళాలు దిగ్బంధిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా భారీగా...