Switch to English

Bhola Shankar: చిరంజీవి మరో మాస్ జాతర..! భోళా శంకర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,206FansLike
57,764FollowersFollow

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా భొళా శంకర్ (Bhola Shankar) మ్యానియా స్టార్ట్ అయిపోయింది. సినిమాలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. చిరంజీవి (Chiranjeevi) నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే పాటే వచ్చింది. మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) సంగీతంలో పాట మాస్ బీట్స్ తో చిరంజీవితో స్టెప్పులేయిస్తోందనే చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి ట్రెండీ, క్యాచీ పదాలతో వచ్చిన పాట మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా అలరిస్తోంది.

పాటలో చిరంజీవి మార్క్ స్టెప్స్, స్టయిలింగ్, స్మార్ట్ లుక్స్ ఫ్యాన్స్ ను సినిమా కోసం ఇప్పటినుంచే వెయిట్ చేసేలే చేస్తోంది. రేవంత్ ఎల్వీ తన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లాడనే చెప్పాలి. శేఖర్ మాస్టర్ డిజైన్ చేసిన స్టెప్స్ లో మెగాస్టార్ తన గ్రేస్ స్థాయిని మరోసారి చూపించారు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తమన్నా హీరోయిన్. ఆగష్టు 11న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

29 COMMENTS

  1. Наша команда искусных мастеров приготовлена предъявить вам современные средства, которые не только гарантируют надежную покров от холодильности, но и дарят вашему собственности модный вид.
    Мы практикуем с последовательными средствами, ассигнуруя долгосрочный период службы и блестящие результаты. Изоляция наружных поверхностей – это не только экономия тепла на отоплении, но и ухаживание о экологии. Экологичные методы, какие мы производим, способствуют не только личному, но и поддержанию природной среды.
    Самое ключевое: [url=https://ppu-prof.ru/]Утепление фасада цена за кв метр[/url] у нас стартует всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое переделает ваш домашний уголок в фактический уютный уголок с скромными затратами.
    Наши труды – это не лишь изоляция, это создание пространства, в где всякий член преломляет ваш индивидуальный моду. Мы учтем все твои пожелания, чтобы преобразить ваш дом еще еще более дружелюбным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://ppu-prof.ru[/url]
    Не откладывайте заботу о своем ларце на потом! Обращайтесь к специалистам, и мы сделаем ваш дворец не только комфортнее, но и по последней моде. Заинтересовались? Подробнее о наших трудах вы можете узнать на портале. Добро пожаловать в пространство спокойствия и высоких стандартов.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘దేవర’ ప్రీసేల్ బుకింగ్స్.. ఓవర్సీస్ లో తొలి భారతీయ సినిమాగా...

Devara: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా రాబోతున్న సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది....

మిస్ మైసూర్ టూ బిగ్ బాస్ హౌస్.. యష్మీ గౌడ బ్యాక్...

యష్మీ గౌడ.. తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. "స్వాతి చినుకులు" అనే సీరియల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైంది ఈమె. ఈటీవీలో ప్రసారమైన...

Bobby deol: యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయా.. కారణమిదే: బాబీ డియోల్

Bobby deol: ‘యానిమల్ సినిమాలో నన్ను ఎంచుకుని కూడా ఏడాదినరైనా పిలవలేదు. నన్ను తీసేసారేమో అనుకున్నా.. ఏడాదిన్నరపాటు ఒత్తిడికి లోనయ్యాన’ని బాబీ డియోల్ అన్నారు. ఓ...

ఆడపిల్ల పుట్టిందని తండ్రి వదిలేశాడు.. బిగ్ బాస్-8 కంటెస్టెంట్ నైనికా ఎమోషనల్...

బిగ్ బాస్ సీజన్ 8.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ షో ఆదివారం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. హీరోలు నాని, రానా దగ్గుబాటి,...

Rajinikanth: రజినీకాంత్ పై అభిమానం చూపాడు.. గిన్నీస్ రికార్డు సాధించిన నటుడు

Rajinikanth: తమిళ అగ్ర హీరో రజినీకాంత్ పై నటుడు విఘ్నేశ్ చూపిన అభిమానం అతడిని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నటుడు విఘ్నేశ్ కాంత్...

రాజకీయం

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

America: అమెరికాలో ‘నాటు-నాటు’.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాట హవా

America: నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్-కమలా హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈక్రమంలో కమలా హారిస్ ప్రచారంలో.. అస్కార్ వేదికపై సత్తా చాటిన...

Brahmaji: జగన్ పై బ్రహ్మాజీ పోస్ట్.. తీవ్ర విమర్శలు..! క్లారిటీ ఇచ్చిన నటుడు

Brahmaji: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్దేశిస్తూ సినీ నటుడు బ్రహ్మాజీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే.....

వైఎస్ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విజయవాడ వరదల నేపథ్యంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కోటి రూపాయల విరాళం’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కోటి రూపాయల విరాళాన్ని ఎలా...

తొమ్మిది నెలలకు 82 లక్షలు.! వైసీపీ ఎందుకిలా ఏడుస్తోంది.?

పవన్ కళ్యాణ్ సొంత ఇంటి కోసం 82 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ...

ఎక్కువ చదివినవి

Devara: ‘దేవర’ ప్రీసేల్ బుకింగ్స్.. ఓవర్సీస్ లో తొలి భారతీయ సినిమాగా రికార్డులు

Devara: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా రాబోతున్న సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి....

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8: రెండో రోజే అరుపులు బాబోయ్.!

అసలెందుకొచ్చారు బిగ్ బాస్ రియాల్టీ షోలోకి.? కంటెస్టెంట్లా.? కక్కుర్తిగాళ్ళా.? ఇలా చర్చ జరుగుతోంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్ గురించి సోషల్ మీడియాలో.! హౌస్‌లోకి ఎంటర్ అయ్యాక, రెండో రోజుకే...

Priyadarshi: జంధ్యాల తరహా కామెడీ మూవీ ‘సారంగపాణి జాతకం’: నిర్మాత కృష్ణప్రసాద్

Priyadarshi: ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన 'సారంగపాణి జాతకం'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా నిర్మించారు. గతంలో వీరి కాంబినేషన్లో జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలు వచ్చాయి....

ఆ మూడొందల వీడియోలు చూసిందెవరు.?

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడొందల వీడియోలు.. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో.. అదీ, ఓ విద్యార్థిని మరో విద్యార్థి ప్రోత్సాహంతో చిత్రీకరించగా.. వాటిని అమ్ముకున్నారట.! ఇదీ కొన్నాళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 04 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 04- 09 - 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:50 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు. తిథి: శుక్ల పాడ్యమి...