Switch to English

Chiranjeevi – Balakrishna: బ్లాక్ బస్టర్ న్యూస్.. ఓకే వేదికపైకి ‘చిరంజీవి-బాలకృష్ణ’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,188FansLike
57,764FollowersFollow

Chiranjeevi – Balakrishna: మెగాస్టార్ చిరంజీవి.. నట సింహం బాలకృష్ణ ఒకే వేదిక మీదకు వస్తున్నారా..? అంటే ఔననే వార్తలు వస్తున్నాయి. ఏపీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేదికపై కలిసారు కదా.. అంటే, అది ప్రభుత్వ వేడుక.. బాలకృష్ణ ఎమ్మెల్యేగా.. చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా కలిశారు. కానీ.. ఈసారి చానెల్స్ రేటింగ్స్ హీటెక్కిపోయేలా.. ఇద్దరు హీరోల అభిమానులు పులకించిపోయేలా.. ప్రేక్షకులు కనులారా వీక్షించేలా వీరిద్దరూ కలవబోతున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే వీరిద్దరూ కలిసి నాన్ స్టాప్ సందడి చేస్తారని తెలుస్తోంది.

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్’ ఇందుకు వేదికగా నిలవనుందని సమాచారం. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తవగా త్వరలోనే మూడో సీజన్ ప్రారంభమవుతుందని.. అ కార్యక్రమంలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. చిరంజీవి అతిథిగా హాజరవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి పుట్టినరోజున ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అభిమానులకు పండగే. దీనిపై ఆహా టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

83 COMMENTS

  1. I simply had to thank you so much all over again. I do not know the things I might have accomplished without those smart ideas revealed by you over this area. Completely was an absolute troublesome condition for me personally, nevertheless being able to see this specialised manner you handled that forced me to jump over happiness. Now i’m happier for your help and expect you know what a great job you have been getting into training many others through the use of your websites. Most probably you have never encountered all of us.

  2. What i don’t understood is in fact how you’re no longer really a lot more smartly-favored than you might be right now. You’re so intelligent. You already know therefore considerably when it comes to this matter, made me in my opinion consider it from a lot of numerous angles. Its like men and women don’t seem to be involved except it is one thing to do with Girl gaga! Your own stuffs outstanding. All the time handle it up!

  3. Thanks so much for providing individuals with an extremely nice chance to read articles and blog posts from here. It can be so sweet plus jam-packed with amusement for me personally and my office friends to visit the blog nearly three times in 7 days to read through the latest tips you have. Of course, I’m just actually fulfilled for the very good suggestions you give. Some 4 points in this posting are honestly the most impressive I have had.

  4. Needed to send you the very little remark to say thank you as before just for the pretty solutions you have shared in this case. This is incredibly generous of people like you to present publicly what exactly a number of us might have marketed as an electronic book to help make some bucks for themselves, certainly seeing that you could have tried it in case you considered necessary. The strategies likewise acted to become good way to recognize that the rest have the identical keenness like my personal own to grasp more and more around this problem. I am sure there are millions of more pleasant occasions up front for folks who start reading your blog post.

  5. hello there and thanks to your info – I’ve definitely picked up something new from proper here. I did alternatively experience several technical points the usage of this site, since I skilled to reload the web site lots of times previous to I may get it to load correctly. I have been considering in case your web host is OK? Now not that I am complaining, however slow loading instances instances will often impact your placement in google and could injury your high quality score if advertising and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Well I am adding this RSS to my email and can look out for a lot more of your respective fascinating content. Ensure that you replace this once more soon..

  6. Hey there would you mind sharing which blog platform you’re working with? I’m planning to start my own blog soon but I’m having a difficult time selecting between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is because your design and style seems different then most blogs and I’m looking for something completely unique. P.S My apologies for getting off-topic but I had to ask!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 17 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 17- 09 - 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:52 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు. తిథి: శుక్ల చతుర్దశి...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 11 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 11- 09 - 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల అష్టమి...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 13 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 13- 09 - 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల దశమి...

పెళ్లి తర్వాత భర్తకు స్వేచ్ఛనిస్తా.. అగ్రిమెంట్ రాసిచ్చిన భార్య

ఈ జనరేషన్ లో పెళ్లి అయితే తమ స్వేచ్ఛను కోల్పోతామని.. ఫ్రెండ్స్ తో బయటకు భార్య వెళ్లనివ్వదనే బెంగ చాలా మంది మగాళ్లలో ఉంది. కొందరు భార్యలు కూడా అలాగే ఉంటున్నారనుకోండి. తమ...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు తెలుసా?

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు బిగ్ బాస్ హౌస్ లోకి మూడో...