ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తున్నాడు.
ఇక రీసెంట్ గా కింగ్ నాగార్జున ఆమిర్ ను, చిరుని, నాగ చైతన్యను ఇంటర్వ్యూ చేసాడు. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నాగ్ అసలు ఈ చిత్రంలోకి మీరెలా వచ్చారు అని చిరుని అడిగితే 2019లో టోక్యో విమానాశ్రయంలో ఆమిర్ ను అనుకోకుండా ఎలా కలిసింది చెప్పుకొచ్చాడు చిరు.
అప్పుడే నాకు ఇలా ఫారెస్ట్ గంప్ ను రీమేక్ చేస్తున్నట్లు ఆమిర్ వెల్లడించాడు. ఆమిర్ పై నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అని తెలిపాడు చిరంజీవి.
319153 551438This site is usually a walk-through you discover the information it suited you about it and didnt know who need to. Glimpse here, and youll surely discover it. 99657
116263 36867I discovered your weblog post internet web site on the search engines and appearance several of your early posts. Always sustain the top notch operate. I additional the Feed to my MSN News Reader. Seeking forward to reading significantly far more on your part down the line! 732307
587177 332755i would need to make a lot more christmas cards becuase next month is december already- 993922