లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కి సంబందించిన షూటింగ్ ఫోటో ఒకటి లీక్ అయింది. అందులో మెగాస్టార్ గ్రీన్ షార్ట్, బ్లాక్ ప్యాంట్ మేడలో ఎర్ర కండువా తో కొత్తగా కనిపిస్తున్నాడు. ఆ సెటప్ మొత్తం చూస్తుంటే .. చిరంజీవి ప్రజా నాట్యమండలి కళాకారుడిగా కనిపిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ నాయకుడి పాత్రలో కనిపిస్తాడని, సినిమాలో దేవాదాయ శాఖా కు సంబందించిన అవినీతిని ఎండగట్టే కథతో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను బట్టి చుస్తే .. చైవంజీవి గెటప్ కు సంబంధించి బిన్నంగా అనిపిస్తుంది. నిజంగా ఇందులో చిరంజీవి నక్షలైటా ..లేక ప్రజా నాట్యమండలి కళాకారుడా అన్నది సస్పెన్స్.
ఆచార్య టైటిల్ పెడతారంటూ ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా లో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడని టాక్. మొత్తానికి మెగాస్టార్ 152 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరాయి. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దసరాకు విడుదల చేసే ఆలోచనల్లో ఉన్నారు.
625770 177011Depending on yourself to make the decisions can really be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes much more than just happening to happen. 321670
590807 270063Good blog! Only difficulty is im running Firefox on Debian, and the site is seeking just a little.. weird! Maybe you could want to test it to see for yourself. 471490