Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)-త్రిష (Trisha) జంటగా నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara). 18ఏళ్ల తర్వాత వీరి జోడీ తెరపై కనువిందు చేయనుంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ జరిగాయి. మారేడుమిల్లిలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇటివలే చిరంజీవి-త్రిషపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ నుంచి చిరంజీవి కాస్త విరామం తీసుకున్నారు. కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ చిత్రీకరణలో పాల్గొంటానని తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘నా భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్తున్నా. తిరిగొచ్చాక ‘విశ్వంభర’ చిత్రీకరణలో పాల్గొంటా. అందరికీ ప్రేమతో వాలంటైన్ డే శుభాకాంక్షలు’ అని తెలిపారు. ‘విశ్వంభర’ కోసం 13 భారీ సెట్స్ వేసినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సన్నివేశాల కోసం కొన్ని సెట్స్ వేస్తున్నారు. సోషియో ఫాంటసీ.. వీఎఫ్ఎక్స్ కు ప్రాధాన్యం ఉండటంతో దాదాపు 200కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 2025 జనవరి 10న సినిమా విడుదల కానుంది.
Off to USA for a short holiday with my better half Surekha. Will resume shoot of #Vishwambhara as soon as I get back! See you all soon! And of course Happy Valentines Day to All 💝 !! pic.twitter.com/zAAZVHjjFG
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 14, 2024
I think that everything typed made a great deal of sense.
But, what about this? what if you were to write a killer headline?
I mean, I don’t wish to tell you how to run your blog, but
suppose you added something to maybe grab folk’s attention?
I mean Chiranjeevi: 'విశ్వంభర'
కు చిన్న బ్రేక్.. చిరంజీవి ఫ్యామిలీ టూర్..
– TeluguBulletin.com is kinda plain. You ought to peek at
Yahoo’s home page and see how they create news headlines to grab people interested.
You might add a related video or a picture or two to grab people excited about everything’ve written. Just my opinion, it would make your website a little
livelier.
Everything is very open with a very clear explanation of the challenges.
It was really informative. Your site is very useful. Thanks for sharing!
Thank you for the auspicious writeup. It in fact was a
amusement account it. Look advanced to far added agreeable from you!
However, how could we communicate?
Hello, i read your blog occasionally and i own a
similar one and i was just curious if you get a lot of spam responses?
If so how do you reduce it, any plugin or anything you can recommend?
I get so much lately it’s driving me insane so any support is very much appreciated.
Heya i am for the first time here. I came across this board and I find It truly useful & it helped
me out a lot. I hope to give something back and aid others like you helped me.