Switch to English

Chinna Jeeyar Swamy: ఇంతకంటే మహోపకారం ఉండదు.. ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ లో చినజీయర్ స్వామి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

Chinna Jeeyar Swamy: ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి వేదికగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన జీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘భగవత్ ప్రియ బంధువుల్లారా.. నమస్కారం. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి వేదికపై మాలాంటి వాళ్ళు రావడం ఇదే తొలిసారి. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ప్రపంచానికి నిజమైన బాహుబలి రాముడే. ప్రతి ఒక్కరి గుండెల్లోనూ శ్రీరాముడు ఉంటాడు. ప్రభాస్ తనలోని రామున్ని ఈ సినిమా ద్వారా బయటికి తీసుకొస్తున్నాడు. మానవజాతికి మార్గదర్శాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరామచంద్రుడే. ఈ నేలపై నడిచి పావనం చేసింది శ్రీరాముడే. చాలామంది ఆయన్ని దేవుడుగా కొలుస్తారు. సాక్షాత్తు దేవతలే ఆయన్ని ‘రామా నువ్వు సాక్షాత్తు నారాయణడివయ్యా’ అని కీర్తించారు. రాముడు మాత్రం తనని మానవుడిగానే చెప్పుకున్నాడు. ఆయన అవతారం ఎత్తకముందు విష్ణువు. అవతారం చాలించిన తర్వాత విష్ణువే. ఆ మధ్యకాలంలో ఆయన మానవుడుగానే ప్రవర్తించాడు. మానవజాతికి ఓ మార్గాన్ని చూపాడు. మనిషి మనిషిగా ఉంటే అతడికి శత్రువులే ఉండరు. అలా రామున్ని కూడా మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు ప్రేమించాయి. ఆఖరికి ముక్కు, చెవులు కోసిన సూర్పనఖ కూడా శ్రీరాముని తేజవంతుడని కీర్తించింది.

ఇప్పుడు తనలో ఉన్న శ్రీరాముని బయటకు తీస్తున్నాడు ప్రభాస్. రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండ లోని ప్రధాన అంశాలను తీసుకొని లోకానికి చాటి చెప్పాలనుకుంటున్నామని నాతో అన్నారు. ఇంతకంటే మహోపకారం ఉండదని అనుకుంటున్నా. ఈ తరానికి రాముడు లాంటి వ్యక్తి కావాలి. ఇలాంటి సత్కార్యాన్ని తలపెట్టిన ప్రభాస్, ఓం రౌత్ లకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నా. ఇటువంటి సినిమాలు మరెన్నో రావాలి. ఈ సినిమాని ప్రేక్షకులకి అందిస్తున్న చిత్ర బృందానికి నా దీవెనలతో పాటు ప్రేక్షకుల దీవెనలు కూడా అందాలి. మీరందరూ ఆదరిస్తే అది లోకానికి చేరుతుంది’ అని చిన జీయర్ స్వామి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...