‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీలో ఇంటర్న్ షిప్ చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘నేటి పరిస్థితుల్లో రాజకీయల పట్ల యువత ఆసక్తి చూపడం లేదు. నేటి రాజకీయాలను, నేతలను చూసి యువత మా ఖర్మ అనుకుంటున్నారు. విద్యార్థులు రాజకీయలను, నేతలను స్టడీ చెయ్యాలి. పబ్లిక్ పాలసీలు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయి. విద్యార్థులు, యువత ఒక గమ్యంతో పని చెయ్యాలి’ అని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్ధులు రెండు నెలల పాటు పార్టీలోని వివిధ విభాగాల్లో, వివిధ అంశాలపై తాము చేసిన పరిశోధనను నివేదిక రూపంలో పార్టీకి అందించారు. ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లను చంద్రబాబు చేతుల మీదుగా వారు అందుకున్నారు.
581581 938988Thanks for the info. And a response from you. car dealers hips san jose 351436
833734 120903Some truly excellent content material on this internet site , appreciate it for contribution. 395530
497610 859375hello!,I like your writing so considerably! share we communicate extra approximately your post on AOL? I need an expert in this space to solve my dilemma. Perhaps that is you! Looking ahead to see you. 594831
111023 401748hello I was quite impressed with the setup you used with this web site. I use blogs my self so great job. definatly adding to bookmarks. 3423
978678 147887I as nicely believe thence , perfectly pent post! . 379625