Switch to English

అఖిల ప్రియతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు

కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ అరెస్ట్‌ అయ్యి గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న విషయం తెల్సిందే. ఆమెను ఇటీవలే కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదల చేశారు. కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో అఖిల ప్రియ చాలా రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ఆమెకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాల్‌ చేశాడట. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అంటూ అఖిల ప్రియకు ధైర్యం చెప్పాడట.

చంద్రబాబు నాయుడు హయాంలో అఖిల ప్రియ మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కూడా తెలుగు దేశం పార్టీలోనే ఆమె ఉన్నారు. ఆమె కష్టంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆమెకు సాయంగా అండగా నిలవాల్సిన ఈ సమయంలో ఆమె గురించిన ఆలోచనే చేయడం లేదు అంటూ కొందరు విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఆమెకు కాల్‌ చేయడంతో అంతా కూడా సైలెంట్‌ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ఇంట్రడక్షన్ కూడా అదిరిందిగా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి...

“ఫేక్ కలెక్షన్స్ ప్రజలను మోసం చేయడానికే”: నిర్మాత సి కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ తగ్గింపు వ్యవహారంపై టాలీవుడ్ తర్జనభర్జనలు పడుతోంది. రీసెంట్ గా కొంత మంది నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసి...

త్రిష, కీర్తితో పార్టీ చేసుకున్న సమంత

రీసెంట్ గా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై వార్తల్లో ఉంటూ వస్తోంది. వాటిపై పెదవి విప్పని సమంత తన జీవితాన్ని...

డెంగ్యూతో బాధపడుతోన్న అడివి శేష్

నటుడు అడివి శేష్ విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ తన కెరీర్ ను స్ట్రాంగ్ గా నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది...

రాజకీయం

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

జస్ట్ ఆస్కింగ్: చిరంజీవి ఎందుకు బతిమాలుకోవాలి.?

తెలుగు సినీ పరిశ్రమ, కరోనా పాండమిక్ నేపథ్యంలో అతి దారుణమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సినిమా అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు. సకాలంలో సినిమాని విడుదల చేయడమంటే అది ఏ నిర్మాతకి అయినా ప్రసవ...

పరిషత్ పోరు: ‘బులుగు’ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా విపక్షాల్ని తొక్కేయడం అనేది షరామామూలుగా జరిగే వ్యవహారమే అయినా, ఈసారి అది మరింత జుగుప్సాకరమైన స్థితికి చేరుకుంది. విపక్షాల...

సీఎం జగన్ బాటలో.. సీఎం చౌహాన్..! మధ్యప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యప్రదేశ్ ఫౌండేషన్ డేగా జరుపుకునే...

ఎక్కువ చదివినవి

అంచనాలు పెంచుతున్న రానా..! డానియల్ శేఖర్ ఫస్ట్ లుక్ 20న..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘బీమ్లా నాయక్’. ఆమధ్య ‘ఒరేయ్.. డానీ.. బయటకు రారా నా కొడకా..’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ కు...

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాన్ గాలి..! పత్తాలేని టీడీపీ..!!

ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ లో వైఎస్సార్ సీపీ తనకు ఎదురేలేకుండా దూసుకుపోతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. టీడీపీకి భారీ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు...

నిమజ్జనంపై ఉత్కంఠ..! హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాగర్ లో విగ్రహాల నిమజ్జనంపై న్యాయవాది మామిడాల వేణుమాధవ్ వేసిన...

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ రివ్యూ

బాలీవుడ్ లో నేషనల్ అవార్డ్ అందుకున్న అంధధూన్ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా మేస్ట్రో టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజు నుండి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్...

వైసీపీ మార్కు కరెంట్ షాక్.. టీడీపీ సౌజన్యంతో.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ తీరు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ‘ట్రూ అప్’ పేరుతో విద్యుత్ వినియోగదారులకు వాత పెడుతోంది వైఎస్...